నాకు పోతన గారు తెలిసినట్టే కౌముది గారూ తెలుసు. రాలిపోతున్న ఆకు బుద్ధుడికి జ్ఞానోదయం కలిగించినట్టే .. విస్మృతంలోకి వెళిపోతున్న కొందరు .. మనలో కొందరిని .. బుద్ధుడు చేయగలరు. అలాటి వారెవరైనా తారసపడితే .. ఇదిగో ఇలా .. అందరికీ పంచిపెట్టండి ... ప్లీజ్ .
Posted on: Wed, 21 Jan 2015 04:17:22 +0000
Trending Topics
Recently Viewed Topics
© 2015