# Future Deputy Prime Minister Chandra Babu # - - TopicsExpress



          

# Future Deputy Prime Minister Chandra Babu # - కికికి, ఓరి నాయనో, వీళ్ల పిచ్చి బాగా ముదిరిపోతోందిరో అయ్యా. # ఇప్పుడే ముఖపుస్తకంలో ఒక పచ్చ సోదరుడు ఇలా రాసి వదిలాడు, బాబుగారు ప్రతీసారి ముఖ్యమంత్రిగా మన రాష్ట్రంలోనే పనిచేయాలా? - లేక మోడీ వద్ద ఉప ప్రధానిగా దేశానికి సేవలందిస్తే బాగుంటుందా? #Counter తమ్ముళ్లూ మెడకాయపై తలకాయలున్నాయా జారినాయా - పొత్తే వద్దని బిజెపి చెబితే - బాబుని మోడి పక్కలో ఎలా వేస్తా రయ్యా ~ ఓటమిని ఒప్పుకోవడం మాని ఎందుకురా అయ్య నంగనాచి నాటకాలు ఇకనైనా తెలుగు నేలపై బాబుకు భవిష్యత్ లేదని అంగీకరించండి సామీ # Rest In Peace Yellow Dreams .......
Posted on: Fri, 07 Mar 2014 08:45:45 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015