APNGO లు ఏమి - TopicsExpress



          

APNGO లు ఏమి సాధించినట్లు? kommineni.info/articles/dailyarticles/content_20131019_3.php [My opinion: అశోక్ బాబు కిరణ్ రెడ్డి ,లగడపాటి ల మనిషి అందుకే వారి ఆదేశాల మేరకు సమైక్యం కోసం పోరాడుతున్న జగన్ ను ఆదరించలేదు. అంటే కాదు ఇదే అశోక్ బాబు విభజన ప్రకటన వచ్చాక చంద్ర బాబు ను కలిసి సమైక్యాంధ్ర కు మద్దతు పలకమని అంటే బాబు ససేమిరా అన్నాడు. నేను తెలంగాణా కు కట్టుబడి ఉన్నాను, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అని పోకిరి డైలాగులు చెప్పాడు.అయినా బాబు ను పల్లెత్తుమాట అనలేదు ఈ అశోక్ బాబు. కిరణ్ తో కొత్త పార్టీ పెట్టించి జగన్ ను దెబ్బతీసి TDP ని అధికారం లోకి తీసుకొని రావాలని కమ్మ వర్గం ఆరాటం అని Indian Express అనే ఆంగ్ల పత్రిక అక్టోబర్ 10 న వ్రాసింది. [Kiran Reddy to float new political party? An interesting aspect of this is that Kiran is being reportedly encouraged by influential people belonging to a powerful community that he does not belong to. The interest for this community is that the launch of a new party by Kiran Reddy would cut into the vote bank of YS Jagan Mohan Reddy and thereby indirectly help the TDP gain power in the ensuing general polls. Sources said Kiran Reddy is now banking on the support of APNGOs to float the new party to cash in on the Seemandhra movement. newindianexpress/states/andhra_pradesh/Kiran-Reddy-to-float-new-political-party/2013/10/10/article1828665.ece] ఎందుకంటే జగన్ ను ఒంటరిగా ఎదుర్కోలేమని భావించిన కిరణ్ , బాబు లు కలిసిపోయి జగన్ మీద దాడి చేస్తున్నారు. అశోక్ బాబు లగడపాటి చౌదరి , కిరణ్ రెడ్డి ల ఆదేశం మేరకు సమ్మె విరమించాడు.]
Posted on: Sat, 19 Oct 2013 07:45:31 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015