BRAHMANA BHAVAN PROVIDING GOOD CAREER TO OUR BRAHMINS ALL - TopicsExpress



          

BRAHMANA BHAVAN PROVIDING GOOD CAREER TO OUR BRAHMINS ALL CATEGORIES ......AS FOLLOWS WOMEN VOLUNTEERS - 27 ( X CLASS TO DEGREE +) WOMEN INSTRUCTORS - 2 ( MUST HAVE GOOD SENSE AND GOOD KNOLEDGE ON BRAHANYAM AND SAMPRADAYAS) VOLUNTEER BOYS - 64 ( X CLASS TO DEGREE) DISTRICT WISE TEAM LEADERS = EACH DISTRICT 5 MEMBERS SECURITY GUARDS : 2 COOK : 2 ( THEY NEED TO STAY ALONG WITH BRAHMANA BHAVAN) COMPUTER OPERATOR : 2 ( MUST HAVE TYPING SPEED AND WORD, EXCEL AND INTERNET EXPERIENCE , EMAILS, WEBSITE MATTER UPDATES ETC...) PUROHIT : MUST HAVE TO STAY IN BRAHANA BHAVAN AGE : 45+ AND MUST HAVE EXPERIENCE in ALL MANTRAS AND POORVAM , HOMAM , MUHURTAS.... (ప్రతి విభాగం లో పనిచేయు బ్రాహ్మణులు మన కార్యక్రమాలు ఉన్నపుడు ఏ పని చెయ్యడానికైన సిధ్ధంగా ఉండాలి....నేను ఓన్లీ ఆఫీస్ వర్క్ అంటే కుదరదు........... బ్రహ్మణులకోసం వ్యవస్టాపకుడైన నేను కూడా అన్ని పనులు చేస్తాను...) బ్రాహ్మణ భవన్ బ్రాహ్మణుల శ్రేయస్సూకై పనిచేస్తుంది...వ్యాపారాలు చెయ్యదు.... ధనార్జన మరియు వంచన పనులు ఇతరత్రా ఆలోచనలు ఉన్నవారు దయచేసి రాకండి.... బ్రాహ్మణుల ప్రస్తుత పరిస్తితుల నుండి మరియు ఉన్న పరిస్తితులను మార్చడానికి మాత్రమే పని చెయ్యాలి.... భోజనం, వసతి మరియు నెలసరి వేతనం చెల్లించబడును....కానీ కంప్లీట్ అగ్రీమెంట్ వ్రాసిఇవ్వ వలయును... ఏమాత్రం మీ వల్ల బ్రాహ్మణ భవన్ కుగాని బ్రాహ్మణులకు గాని ఇబ్బంది ఏర్పడే ప్రమాదం ఉంటే వెంటనే సదరు వ్యక్తిని అనర్హులుగా ప్రకటిస్తాము....వెంటనే మీరు వెళ్ళి పోయేందుకు సిద్దంగా ఉండాలి.... లెక్కలు చేసి డబ్బు ఇవ్వడం, ఇతరత్రా వ్యర్థపు మాటలు మాట్లాడు వారు అస్సలు రాకండి.... బ్రాహ్మణుల శ్రేయస్సు కోసం మాత్రమే పని చేసే వారు అర్హులు........వివరాలు అన్నీ కనుక్కుని మీరు మీ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి... ఆపై బ్రాహ్మణ భావం శాశ్వత ఉద్యోగులకు అన్ని రకములైన అలవెన్శేస్ లభిస్తాయి.... మీ వ్యక్తిగత పరిస్తితులకు బ్రాహ్మణ భవన్ భాద్యత వహించాదు. పరిష్కారానికి దారి మాత్రమే చూపుతుంది.... APPLY WITH EMAIL ID ; brahmanabhavan@gmail.... Send your details and biodata along with photo..... meeku interview call vastundi..... then u visit BRAHMANA BHAVAN ...... You need to submit minimum 2 members recommendation for your post 1. Brahmana Sangham (Your Area) 2. Family Members No objection letter (If not available, any two Brahmins) 3. No age 4. Any BRAHMIN CAN APPLY.
Posted on: Thu, 14 Aug 2014 03:17:35 +0000

Trending Topics



.topicsexpress.com/I-know-maria-kind-of-said-what-they-were-thinking-was-wrong-with-topic-587201128054980">I know maria kind of said what they were thinking was wrong with
Las webs de Diagonal, Kaosenlared, Arainfo, La Directa, Ràdio

Recently Viewed Topics




© 2015