Entainaa peddanna , rendo annayyale famous kadaa ye intlo - TopicsExpress



          

Entainaa peddanna , rendo annayyale famous kadaa ye intlo ayinaa .. maa intlo koodaa ante mari mee intlo..??? కౌరవుల పేర్లు:- 1.ధుర్యోధనుడు 2.దుశ్శాసనుడు 3.దుర్ధర్షుడు 4.దుర్ముఖుడు 5.జలసంధుడు 6.సహుడు 7.సముడు 8.విందుడు 9.అనువిందుడు 10.దుర్భాహుడు 11.సుబాహుడు 12.దుష్ట్రధర్షణుడు 13.ధర్మధుడు 14.చిత్రయోధి 15.దుష్కర్ణుడు 16.కర్ణుడు 17.వివింశతి 18.వికర్ణుడు 19.జయసంధి 20.సులోచనుడు 21.చిత్రుడు 22.ఉపచిత్రుడు 23.చిత్రాక్షుడు 24.చారువిత్రూడు 25.శతాననుడు 26.దుర్మర్షణుడు 27.దుర్దర్షణుడు 28.వివిర్సుడు 29.కటుడు 30.శముడు 31.ఊర్ణనాభుడు 32.సునాధుడు 33.నందకుడు 34.ఉపనందకుడు 35.సేనాపతి 36.నుషేణుడు 37.కుండో 38.మహోధరుడు 39.చిత్రధ్వజుడు 40.చిత్రరధుడు 41.చిత్రభానుడు 42.అమిత్రజిత్ 43.చిత్రభాణుడు 44.చిత్రవర్ముడు 45.సువర్మడు 46.దుర్వియోచనుడు 47.చిత్రసేనుడు 48.విక్రాంతకుడు 49.సుచిత్రుడు 50.చిత్రవర్మభృత్ 51.అపరాజితుడు 52.పండితుడు 53.శాలాక్షుడు 54.దురావరాజితుడు 55.జయంతుడు 56.జయత్సేనుడు 57.దుర్జయుడు 58.ధృడహస్తుడు 59.వాతవేగుడు 60.సుహస్తుడు 61.సువర్చనుడు 62.అదిత్యుడు 63.కేతువు 64.బహ్వంశి 65.నాగదంతుడు 66.ఉగ్రశాయి 67.కవచి 68.నషంగి 69.చాపి 70.దండదారుడు 71.ధనుర్గహుడు 72.ఉగ్రుడు 73.భీముడు 74.రధభీముడు 75.భీమబాహుడు 76.అలోపుడు 77.భీమకర్ముడు 78.సుబాహుడు 79.భీమవిక్రాంతుడు 80.అభయుడు 81.రౌద్రకర్ముడు 82.దృఢరధుడు 83.అనానృదృడు 84.కుండభేది 85.విరావి 86.దీర్ఘలోచనుడు 87.దీర్ఘద్వజుడు 88.దీర్ఘభుజుడు 89.అదీర్ఘుడు 90.దీర్ఘుడు 91.దీర్ఘబాహుడు 92.మహాబాహుడు 93.వ్యూడోరుడు 94.కనకధ్వజుడు 95.మహాకుండుడు 96.కుండుడు 97.కుండజుడు 98.చిత్రజాసనుడు 99.చిత్రకుడు 100.కవి. వీరు కాక దుస్సల అనే కూతురు కూడా ఉన్నది..
Posted on: Fri, 09 Aug 2013 18:52:44 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015