Excellent question by one handicapped person....... what is the - TopicsExpress



          

Excellent question by one handicapped person....... what is the importance of self belief????? I just want to know how many believe u in ur self??? do u seriously believe in urself??? treat me as one of u...will u??? thats a child will born in 1986 unfortunately different then the first expressionof his mother was shoked and father is crying..family in at most surprised that the youngest and last child of their family is differently abled. But still iam so fortunate to have a mother who did not throw me a dustbin after my birth and the father who inspired me through his values and character. మా క్లాసు టీచర్ వచ్చి అడిగారు ఇప్పుడు ఈ అబ్బాయిని ఎక్కడ కుర్చోబెట్టాలి అని ??? what Is this question?? నేను ఒకసారి ట్రైన్ లో జర్నీ చేసే టైం లో సీట్ కోసం నేను వెతుకుతున్ టైం లో ఒక పెద్దాయన ....చదువుకున్న illiterate yaa imean it ఒక వన్ రూపీ కాయిన్ ఇలా విసిరి కొట్టాడు...అర్డంకాలే ఒక్క నిమిషం అర్డంకాలే..ఆ రూపీ తీసుకుని సర్ ఇది మీదే కావచ్చు మీరు వేసారు కదా అంటే...నువ్వు అడుక్కోడానికి రాలేదా అని అన్నాడు... and I was like ok which means others like not like u physically they do beg?? అంటే వాళ్ళకి టాలెంట్ లేదు వాళ్ళకి స్కిల్స్ లేవు వాళ్ళు పని చేయరు అని ఫిక్స్ అయ్యి పోతారా అండి అందరు ??? and that day was the first experience where I really understood iam blessed by the god to take birth like this... becoz god wanted me to teach a lesson to everybody that guys iam here to liv u like u all.. నేను మీలో ఒక్కడిగా బ్రతకడానికి పుట్టాను అని దేవుడు ప్రతి రోజు గుర్తు చేస్తూ ఉన్నాడు అండి... then I decided to do something which is brilliant called teaching values to people to shuman beings are so called human beings who believed that they are human beings.. మనిషి అని అనుకుంటున్నారు కదా.. మీరు మానవత్వం తో ఉండి మనిషి అని అనుకోండి then iam proud of u all
Posted on: Sat, 10 Jan 2015 08:37:04 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015