Folk Element in Cinema ప్రాధమిక మానవ - TopicsExpress



          

Folk Element in Cinema ప్రాధమిక మానవ విలువల్ని ప్రభోదించడమే జానపద సాహిత్య కర్తవ్యం కనుక అన్ని దేశాల, అన్ని భాషల జానపద సాహిత్యాల్లో అనేక సారుప్యాలు, పోలికలు కనిపిస్తాయి. ఓ దుర్మార్గుడు ఓ మంచివాడి భార్యను ఎత్తుకుపోవడం, ఓ సముద్రపులంకలో ఆమెను బంధించడం, ఆమె బంధుగణం సముద్రందాటి, యుధ్ధంచేసి, ఆమెను రక్షించడం వంటి సన్నివేశాలు మనకు గ్రీకు పురాణాల్లోనూ కనిపిస్తాయి. khanyazdani.blogspot.in/2013/06/blog-post.html
Posted on: Sun, 30 Jun 2013 01:32:44 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015