Guidelines given by AP High Court, on 498 A Hyderabad: Issuing - TopicsExpress



          

Guidelines given by AP High Court, on 498 A Hyderabad: Issuing certain guidelines to be followed by the investigation officers in dowry harassment cases, Justice B. Chandra Kumar observed that normally, no accused should be arrested on allegations of simple dowry harassment. If an arrest is necessary, the investigating officer should obtain permission. He said that when an accused is produced before the magistrate, they should examine the matter judiciously and consider whether there are valid grounds for remanding the accused to judicial custody. The judge said if arrest is not necessary, the police may complete the investigation and file a chargesheet without arresting the accused. He also made it clear that in the case of dowry death, suspicious death and suicide or when the allegations are serious in nature, the police officer may arrest the accused and the intimation of arrest should be immediately sent to the concerned SP. According to the instructions of the judge, no accused or witness should be unnecessarily called to the police station. In case their presence is required for enquiry, they should be sent back immediately after that. There should not be any unnecessary harassment either to the relatives of the complainant or of the husband. A fair and dispassionate probe should be conducted. After completing investigation, it should be verified by an officer not below the rank of deputy superintendent of police. The judge said, “During investigation, if the probing officer is satisfied that there is false implication of any person in the complaint, then he may delete the names of such persons from the chargesheet after obtaining necessary permissions from the SP or any other officer equivalent to that rank.” “As soon as a complaint is received either from the wife alleging dowry harassment or from the husband that there is possibility of being implicated in a case of dowry harassment, then both the parties should be asked to undergo counselling with any experienced counselor or counsellors,” the judge maintained. He directed that the report of the counsellors should be made a part of the report to be submitted to the court. The judge also ruled that the SP, in consultation with the chairman, district legal services authority, prepare a panel of counselors and details of the panel, along with their addresses and phone numbers, should be made available at all police stations. Senior cops should also ensure that the parties are not forced to come to any settlement in police stations against their wishes. “Advocates have to play their roles in trying to unite the families. The welfare of the children should be given utmost importance,” he added. The judge directed the DGP to issue necessary instructions to the concerned authorities in this regard. (Deccan Chronicle - 22nd Jan) 498 (ఎ).. కాపురాలను కూల్చుతోంది (Sakshi Daily - 22nd Jan 2014) ఈ సెక్షన్ దుర్వినియోగమవుతోంది: హైకోర్టు పోలీసులకు మార్గదర్శకాలతో జస్టిస్ చంద్రకుమార్ తీర్పు సాక్షి, హైదరాబాద్: ‘‘వరకట్న దురాచారాన్ని తుదముట్టించేందుకు తీసుకొచ్చిన ఐపీసీ సెక్షన్ 498(ఎ)... దురదృష్టవశాత్తూ కాపురాలను కూల్చే ఆయుధంగా మారింది... భర్తనే గాకుండా అత్తమామలను, అతని బంధువులను వేధించేందుకు దుర్వినియోగమవుతోంద’’ని సాక్షాత్తూ ఉన్నత న్యాయస్థానమే స్పష్టం చేసింది. ‘‘కట్న దురాచారం ఉన్నమాట వాస్తవం. అయితే కట్నం లేకుండా కూడా ఎన్నో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఈ సెక్షన్ కింద పోలీసులకు ఫిర్యాదు చేస్తే తమ భర్త తమ దారిలోకి వస్తారనే ఆలోచనలో పలువురు మహిళలు ఉన్నారు. తప్పుడు సలహాలు, అభిప్రాయాలే ఇందుకు కారణం’’ అని న్యాయమూర్తి జస్టిస్ బెజ్జారం చంద్రకుమార్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా పోలీసుస్టేషన్ పరిధిలో ఉండే సయ్యేదా సబా, మహ్మద్ బిన్ ఇసాక్‌లకు 2011లో వివాహమైంది. అయితే తన అత్తమామలతో పాటు ఆస్ట్రేలియా, జెడ్దాల్లో ఉంటున్న ఆడపడుచులు, వారి భర్తలు, అత్త తల్లిదండ్రులు అదనపు కట్నంకోసం తనను వేధిస్తున్నారని... మరోవైపు రెండో పెళ్లి చేసుకోవాలని భర్తను ప్రోత్సహిస్తున్నారని సబా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.10 లక్షల అదనపు కట్నంకోసం తనను ఇంటినుంచి గెంటివేశారన్నారు. ఈ మేరకు 12 మందిపై పోలీసు లు గతేడాది కేసు పెట్టారు. దీంతో నిందితులు ముందస్తు బెయిల్‌కోసం హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌ను విచారించిన జస్టిస్ చంద్రకుమార్ గత వారం తీర్పు ఇచ్చారు. సెక్షన్ 498(ఎ) దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసే దిశగా ఈ తీర్పులో పోలీసులకు పలు మార్గదర్శకాలను నిర్దేశించారు. ఇవి అమలయ్యేలా చూడాలని డీజీపీని ఆదేశించారు. అడ్డుకట్టకు హైకోర్టు మార్గదర్శకాలు... ఫిర్యాదులపై దర్యాప్తు నిష్పాక్షికంగా జరగాలి. పూర్తయిన తరువాత డీఎస్పీ ర్యాంకుకు తగ్గని అధికారి పరిశీలించాలి కేసులో ఉద్దేశపూర్వకంగా ఇరికించారనే అభిప్రాయానికొస్తే సదరు నిందితుల పేర్లను దర్యాప్తు అధికారి ఎస్పీ లేదా తత్సమాన హోదా కలిగిన అధికారి అనుమతితో చార్జిషీట్ నుంచి తొలగించవచ్చు కట్న వేధింపులపై భార్య, కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ భర్త ఫిర్యాదు చేస్తే ఇరువురికీ పోలీసులు వెంటనే కౌన్సిలింగ్ ఇప్పించాలి. అందుకు సంబంధించిన నివేదికను కోర్టుకు సమర్పించే రికార్డుల్లో భాగం చేయూలి జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌తో సంప్రదించిన తరువాత జిల్లా ఎస్పీ కౌన్సిలర్ల ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలి. ఆ ప్యానెల్‌లోని కౌన్సిలర్ల చిరునామా, ఫోన్ నంబర్లు పోలీస్‌స్టేషన్లలో ప్రదర్శించాలి వేధింపులే ఏకైక కారణంతో ఎవర్నీ అరెస్టు చేయడానికి వీల్లేదు. అరెస్టు తప్పనిసరని దర్యాప్తు అధికారి భావిస్తే జిల్లా ఎస్పీ లేదా తత్సమాన హోదా కలిగిన అధికారి అనుమతి తీసుకోవాలి. అరె స్టు అవసరం లేదనిపిస్తే దర్యాప్తు పూర్తి చేసి, అరెస్టుతో సంబంధం లే కుండానే చార్జిషీట్ దాఖలు చేయొచ్చు మహిళ వరకట్న చావు లేదా అనుమానాస్పద మృతి, ఆత్మహత్య లేదా బాధితురాలి శరీరంపై తీవ్ర గాయాలు లేదా తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పుడు సదరు నిందితులను దర్యాప్తు అధికారి అరెస్ట్ చేయవచ్చు. అయితే అరెస్ట్‌పై ఎస్పీకి సమాచారం పంపాలి నిందితులను, సాక్షులను అనవసరంగా పోలీస్‌స్టేషన్‌కు పిలవకూడదు. ఒకవేళ పిలిపిస్తే, విచారణ పూర్తి కాగానే తిరిగి పంపించేయాలి. ఫిర్యాదుదారు లేదా భర్త బంధువులను వేధింపులకు గురి చేయకూడదు తమ అభిప్రాయాలకు విరుద్ధంగా సమస్య పరిష్కారానికి పోలీస్‌స్టేషన్‌కు బలవంతంగా పిలిపించారనే ఆరోపణలు రాకుండా చూసుకోవాలి. ఐతే సవుస్యను సావురస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేయవచ్చు భార్యాభర్తలను కలిపేందుకు న్యాయవాదులు ధర్మమైన పాత్ర పోషించాలి. అలాగే నిందితుడిని కోర్టులో హాజరుపరచినపుడు మేజిస్ట్రేట్లు సైతం న్యాయబద్ధంగా ఆలోచించాలి. అలాగాకుండా ఏదో యథాలాపంగా, యాంత్రికంగా నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి పంపడానికి వీల్లేదు. (Photo Courtesy: Eenadu daily)
Posted on: Fri, 24 Jan 2014 05:35:50 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015