Invisible things makes us to act, but we praise/blame only visible - TopicsExpress



          

Invisible things makes us to act, but we praise/blame only visible actions of invisible thoughts….? Though you’re visible, but all recognizes you only by your collective actions reflections of your invisible thoughts…..? బుర్ర వేడెక్కుతుంది కదూ ...? నేనంటే ఎవరు ..? నేను అంటే కనిపించని నా మెదడులోని ఒక గుజ్జు లాంటి పదార్ధం తీసుకున్న నిర్ణయాల వల్ల, ఎదుటి వ్యక్తీకు కలిగిన, అర్ధం చేసుకున్న, స్ఫురణకు వొచ్చిన ఒక బాహ్య రూపం ... (ఇక్కడ బాహ్యం రూపం అంటే కేవలం, అగుపించే వ్యక్తీ యొక్క ఒక శరీరం లేదా body మాత్రమె ...) నేను అనే నన్ను ఎవరెవరు ఎలా చూస్తున్నారు అని విశ్లేషించుకుంటే ... 1). ఎదురుగా ఉన్నప్పుడు: నా బాహ్య రూపం + నా ఆంతరంగిక నిర్ణయాల వల్ల కలిగిన చర్య మూలంగా ఏర్పడిన/ఏర్పరుచుకున్న ఒక రూపం. 2). ఎదురుగా లేనప్పుడు: నా ఆంతరంగిక నిర్ణయాల వల్ల కలిగిన చర్య మూలంగా ఏర్పడిన/ఏర్పరుచుకున్న ఒక రూపం. కాబట్టి నేను అనే నేను బాహ్యంలో కనిపించే ఒక అవాస్తవమైన ఉహరూపాన్ని ... (నిజానికి నేను వేరు) మరి దేవుడు అంటే అవాస్తావమా ..? లేక కనిపించని వాస్తవమా ..? When you say there is nothing means, earlier there is something …?
Posted on: Tue, 23 Dec 2014 10:36:08 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015