KCR రాజ్యాంగ ఉల్లంఘన - TopicsExpress



          

KCR రాజ్యాంగ ఉల్లంఘన చేశారు, ok, agree, but ఈ విరసం వారి సరసాలేంటో నాకు అర్థం కావట్లేదు. రాజకీయ ప్రత్యామ్నాయం యొక్క అత్యావశ్యకత తెలంగాణాలో వుందా లేక ఆంధ్రాలో వుందా అన్న విషయం వారికింకా ఎందుకు బుర్రకెక్కలేదో ఆ దేవుడికే తెలియాలి! వేదిక కోసం కేవలం హైదరాబాద్ నే కాకుండా యే విజయవాడో, గుంటూరో, నెల్లూరో, కాకినాడో లేదా రాజమండ్రో ఎందుకు ఎంచుకోరు??? That’s a million dollar question!!! You all guys (there are no exceptions!!!) have made Telangana an appalling political laboratory with all your dirty politics and the innocent masses are always made into mere ‘guinea pigs’! Wtf!! Pl. correct me if I’m wrong.
Posted on: Tue, 23 Sep 2014 11:28:34 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015