Latest news 25-10-2013 వరద - TopicsExpress



          

Latest news 25-10-2013 వరద ప్రాంతాల్లో రేపటినుంచి చంద్రబాబు పర్యటన హైదరాబాద్: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు రేపటినుంచి వరద ప్రాంతాల్లో పర్యటించనున్నారు. రేపు ఉదయం ఆయన హైదరాబాదునుంచి విశాఖ వెళ్తారు. రోజుకో జిల్లా చొప్పున శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు చంద్రబాబు పర్యటించనున్నారు. See more news on: eenadu.net/
Posted on: Fri, 25 Oct 2013 10:41:08 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015