MODI visit to Japan for bullet trians and smart cities. KCR says - TopicsExpress



          

MODI visit to Japan for bullet trians and smart cities. KCR says curruption free telangana and regional ring roads! మోడీ సార్ జపాన్ కి పోయి బులెట్ రైళ్ళు , స్మార్ట్ సిటి లు తెనీకి పోతున్నాడు.. కెసిఅర్ సర్ సింగపూర్ కి పోయి అన్ని ఫ్యాక్టరీలు తెత్తాడు. గిప్పుడు రిజినల్ రింగ్ రోడ్లు అంటుండు. మల్ల అవినీతి లేని తెలంగాణా అంటుండు.. పాపం, బయట ఏమి అయితుందో తెల్వది.. ఇక్కడ కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. ! నమస్తే సర్ ! నేను ఫలానా మినిస్టర్ పి ఏ మాట్లాడుతున్నా, మా సార్ మాట్లాడతారు .. హలో ! కొంచెం మాకు తెలిసిన వాళ్ళ కాలేజి ని వదిలి పెట్టండి, ఫలానా వాడికి ఉద్యోగం చూడండి.. ఫలానా వాడికి ఫీసులు తగ్గించండి.. ( ఆ ఫలానా కాలేజి కి ఎ ప్రమాణాలు ఉండవు ).. హలో! నేను ఫలానా ఎం ఎల్ ఏ మాట్లాడుతున్నా, మల్లి అదే కథ , హలో ! నేను ఫలాన స్టూడెంట్ నాయకుడి ని , కుల సంఘం వాడిని .. మా వాడికి జర ఉద్యోగం చూడున్రి.. ఇంక పైరవీల ఉత్తరాలు కుప్పలు తెప్పలు.. ప్రతి లీడర్ కూడా పైరవీ కారుడే! పరవాలేదు కొత్త రాష్ట్రం వచ్చింది కదా కొంచెం భరిద్దాం అనుకుంటే నాయకుడు పోయి సింగపూర్ , నో కరప్షన్ అంటాడు.. దీనినే అంటరు వినేవాడికి చెప్పే వాడు లోకువ అని . ఆ ఫలానా వాళ్ళ పేర్లు చెప్పడం పెద్ద పనేం కాదు కాని కెసిఆర్ భక్త జనులకి గుండెలు ఆగి పోతాయని కొంచెం ఆలోచిస్తున్నాం. Both CM and PM are good in tracking developed countries but first they should go to villages to see roads and save their lives before going to abroad. Ring roads are not for ordinary people who gives them maximum votes. MODI saab first you should got to UP and Bihar and see roads and lives their than we think of smart cities. KCR govt should know that every politician and leader starts their day with Pairavis..unless they stop that they cant really think of corruption free telangana.. /recommendations..
Posted on: Fri, 29 Aug 2014 17:08:40 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015