My first day at Sahitya Vedika in 2013 started with a Poojitha - TopicsExpress



          

My first day at Sahitya Vedika in 2013 started with a Poojitha song .. Poojitha is also named Vidya .. and 2014 also started with Poojitha Kadimsetty song .. who is from Kakinada .. where Chaitanya got married which is shown in Mukunda .. Poojitha Kommera is from Khammam like Suma and Madhuri .. Poojitha Kommera sings C Narayan Reddy geetham Anuvu Anuvuna Velasina Deva to start TANTEX Sahitya Vedika Nela Nela Telugu Vennela 78th Sadassu at Nandini Indian Restaurant on January 19th 2014 - Cheif Guest Kakatiya University Professor and current Kendra Sahitya Academy award winner Katyayani Vidmahe Garu and famous Cine personality Smt Roja Ramani garu. గానం : బాలు సాహిత్యం : సి. నారాయణ రెడ్డి అణువు అణువున వెలసిన దేవా కనువెలుగై మము నడిపించరావా అణువును అణువున వెలసిన దేవా మనిషిని మనిషే కరిచే వేళ ద్వేషం విషమై కురిసే వేళ నిప్పుని మింగి నిజమును తెలిపి చల్లని మమతల సుధలను చిలికి అమరజీవులై వెలిగిన మూర్తుల ఆ....ఆ....ఆ....ఆ....ఆ...ఆ... ఆ.....ఆ.....ఆ.....ఆ....ఆ... అమరజీవులై వెలిగిన మూర్తుల అమృతగుణం మాకందించ రావా అమృతగుణం మాకందించ రావా అణువును అణువున వెలసిన దేవా కనువెలుగై మము నడిపించ రావా అణువును అణువున వెలసిన దేవా జాతికి గ్రహణం పట్టిన వేళ మాతృ భూమి మొరపెట్టిన వేళ స్వరాజ్య సమరం సాగించి స్వాతంత్ర్య ఫలమును సాధించి ధన్య చరితులై వెలిగిన మూర్తుల ఆ....ఆ....ఆ...ఆ...ఆ... ఆ.....ఆ.....ఆ....ఆ...ఆ... ధన్య చరితులై వెలిగిన మూర్తుల త్యాగ నిరతి మా కందించ రావా త్యాగ నిరతి మా కందించ రావా అణువు అణువున వెలసిన దేవా కను వెలుగై నడిపించ రావా అణువు అణువున వెలసిన దేవా వ్యాధులు బాధలు ముసిరే వేళ మృత్యువు కోరలు చాచే వేళ గుండెకు బదులుగ గుండెను పొదిగీ కొన ఊపిరులకు ఊపిరిలూదీ జీవన దాతలై వెలిగిన మూర్తుల ఆ....ఆ....ఆ....ఆ....ఆ...ఆ... ఆ....ఆ....ఆ....ఆ....ఆ.....ఆ... జీవన దాతలై వెలిగిన మూర్తుల సేవాగుణం మాకందించ రావా సేవా గుణం మాకందించ రావా అణువు అణువున వెలసిన దేవా కనువెలుగై మము నడిపించరావా అణువు అణువున వెలసిన దేవా https://youtube/watch?v=XZTD5CNNaUA&list=PL2MFyQKRXFP1t4onwTTdji50u_xiADfFO&index=2
Posted on: Wed, 07 Jan 2015 18:21:01 +0000

Trending Topics



left:0px; min-height:30px;"> for 11am draw GUIDE BASE saku analyze 101% for me nga muulo ang
One if the disadvantages of fighting in the super heavyweight
Tonight I was out in Ferguson , people were protesting , it was
PROMO SWEATER RAJUTAN KOREA TERBARU < < CONTAK YANG BISA

Recently Viewed Topics




© 2015