Nenu Raasinavi Theesukupoyi Vaallu Raasarani Cheppukuni Pracharam Chesukuni Post Chesukuntunnarata... Vaallaki Ee Kinda Lines Ankitham... Enjoyyy Donga Mohaallaaraa.... నా రాతలు కాపీ కొట్టే వాడు గాడిద.... వాడొక సొంత తెలివి తేటలు లేని చవట.... ఒకళ్ళ తెలివి వాడుకుని బ్రతికే పరమ సుంఠ.... ముష్టి వాడికంతె,, దొంగ కంటే దిగజారిపొయిన దగుల్బాజి దొంగ.... గడ్డి పెట్టినా ఇంకేదొ తినిపించినా గాని బుద్ది రాని వెధవన్నర వెధవ... ఇలాంటి అడ్డగోలు బ్రతుకు బ్రతికే వాళ్ళ పుచ్చలు పగలా...... ఇంథ తిట్ట్నా వాడు మళ్ళీ మళ్ళీ ఆ వంకర బ్రతుకే బ్రతికితే, ఇంక వాడు దిష్టి తీయటానికి కూడా పనికి రాని ఒక పనికి మాలిన వ్యర్ధమైన చెత్త డబ్బ..... .....అభిలాష
Posted on: Sun, 17 Nov 2013 10:18:58 +0000
Trending Topics
Recently Viewed Topics
© 2015