On a serious note, చాలా సంవత్సరాల - TopicsExpress



          

On a serious note, చాలా సంవత్సరాల తరవాత మనస్పూర్తిగా వినాయకచవితిరోజు ఎవరూ prompt చెయ్యకుండా నా అంతట నేను నాకు తోచిన విధంగా బొమ్మ పెట్టి మరీ పూజ చేసుకున్నా ... గంటలో న్యూస్: ఆర్నెల్లనుండీ నాపనిలో నన్నిబ్బంది పెడుతున్న పెద్ద అవాతంతరాలలో ఒకటి తొలగిపోయిందని.. మిరకిల్ అనండి, యాదృచ్ఛికం అనంది లేక దేవుని దయ అనండి - Lord Ganesha, the uber Scrum Master of the universe, did it again! . Note: నేను మతప్రచారకుడిని కాను.
Posted on: Fri, 29 Aug 2014 13:56:18 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015