Possessiveness ప్రయాణం ఇదంతా - TopicsExpress



          

Possessiveness ప్రయాణం ఇదంతా మొదలవ్వటానికి ప్రత్యక్ష కారణం నా ఆత్మ మిత్రుడు Dheeraj Raju, అనుకోని పరిస్తితుల వలన నేను సినిమా తియ్యలేకపోతున్న, ఈ gap లో నువ్వు ఒక మంచి కథ తో సినిమా తియ్యర అని అన్నాడు, అపుడు నా mind లో నడుస్తున్న రెండు, మూడు plots లో ఒకటి ఈ Possessiveness దానికి నన్ను ఎంతగానో inspire చేసిన పరోక్ష కారకురాలు, నా ప్రాణ స్నేహితురాలు Jahnavi గారు, వీరిరువురి వలన ఈ సినిమా start అవ్వటం జరిగంది, అందుకే Jahnavi గారికి ఇష్టమైన blue color నే #possessiveness theme color గ పెట్ట. నా దగ్గర ఉన్న line ప్రేమ లో possessiveness ఉండొచ్చు కాని, over-possessive గ ప్రేమించకూడదు, ఆ సమయం లో కథ రాయటంలో నాకు ఎంతగానో సహకరించిన నా మిత్రుడు, co-writer Bharat Kumar, ఆ కథకి అద్బుతమైన inputs ఇచ్చిన Praveen sir, Nikhita mam, Sunny sir, Prathyusha తల్లి & Arvind ల వళ్ళ ఈ కథ complete అయ్యింది. కథ రాసుకున్నాక ఈ సినిమా లో ఉన్న emotions, proper గ elevate అవ్వాలంటే దానికి perfect RR ఉండాలి అని Vamshi Krishna గారికి కథ చెప్పటం జరిగింది, అయన single sitting లో కథ OK చేసారు, ఆయన ఒప్పుకోక పోయి ఉంటె ఈ సినిమా sets మీదకి వెళ్లేదే కాదు, అంత గొప్ప సంగీతాన్ని ఇచ్చారు ఆయన. నా కలని అంత అందంగ screen మీద చూపించగలిగా అంటే దానికి కారణం నా actors Rakesh & Priyanka. వారిద్దరూ తమ తమ పాత్రలలో చక్కగా ఒదిగిపోయారు, అంత fresh గ, అంత చక్కగా work-out అయ్యింది వారిద్దరి pair, ఉన్నది చిన్న character అయిన నా మీద ఉన్న గౌరవం తో ఒప్పుకుని, వచ్చి చేసాడు Patamatalanka Naveen, Hemanth అన్న& Rohit mastaru మీ చిన్నpresence తో చక్కటి హాస్యాన్ని తీసుకువచ్చారు, నా భావాన్ని సరిగ్గా అర్ధం చేసుకుని అద్బుతమైన కావ్య రచన చేసిన నా తమ్ముడు Dinesh Goud, దాన్ని అంతే అద్బుతంగా పాడి మెప్పించారు Divya గారు & Subhash గారు, ఆ పాటకి మరింత అందాన్ని Shiva keyboards, Arun & Dickens గార్ల guitars తో తీసుకోచ్చారు, దానికి చక్కటి sound design చేసారు న మిత్రుడు Nagarjun & చూడ చక్కని making photographs తీసారు Sree Raghuram గారు, చక్కటి తెలుగు font design ఇచ్చాడు Shakthi. ఇంత మంది కలిసి నా కలని నెరవేర్చి, ఒక చక్కటి ఆణిముత్యం లాంటి చిత్రాన్ని మా production కి ఇచ్చిన నా TEAM కి నేను ఎపుడు రుణపడి ఉంటాను. Happy one year to our POSSESSIVENESS -Subash Chandra CEO & Founder, MR. Productions https://youtube/watch?v=3_MKEB1_Wkw
Posted on: Sun, 26 Oct 2014 07:48:43 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015