Powerstat is on the way ... Power Star Pawan Kalyan facebook fan - TopicsExpress



          

Powerstat is on the way ... Power Star Pawan Kalyan facebook fan page గుడి లోన వున్నవాడు దేవుడు . బయట వున్నవాడు దీనుడు . లోన వున్నవాడికి ఆరాథ్యం బయట వున్నవాడికి శ్రోకం . లోన వున్నవాడికి సర్వం బయట వున్నవాడికి తాపం . లోన వున్నవాడికి కానుకలు బయట వున్నవాడు నిస్తేజుడు. లోన ఆకలి లేని వాడికి ఆహర్యం తో సహ అలంకరిస్తారు , బయట పస్తులు వున్నవాడి మెతుకులు కాజేస్తారు . కారణం లోన వున్నవాడు కోరికలు తీరుస్తాడు . బయట వున్నవాడు కోరికలుతీర్చుమంటాడు. venky : మాకు దేవుడి మీద అపారమైన భక్తి వుంది .pawan : భక్తి అంటే పూజించడం , ప్రార్థించడం , ఆరాథించడం , ఆచరించడం కాదు . భక్తి అంటే మానవ థర్మాలను సక్రమంగా పాటించడం మాత్రమే . https://youtube/watch?v=e1sRf38Mb-s&feature=share
Posted on: Fri, 28 Nov 2014 11:04:23 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015