Song : Thu Aaja Saroja Song Lyrics Movie : Aagadu Cast: Mahesh - TopicsExpress



          

Song : Thu Aaja Saroja Song Lyrics Movie : Aagadu Cast: Mahesh Babu,Thamanna,Nadhiya,Saikumar,Bramhanandham Director : Srinu Vaitla Music Director : S.S Thaman Producer : Ram Achanta, Gopichand Achanta and Anil Sunkara హలో హలో ... నీ ఉహల్లొ ఎగరేస్తున్నవే నెలలో ముప్పై రోజులు నువ్వే గుర్తోస్తున్నవే గుళ్ళో గంటి న గుండెల్లో మొగేస్తున్నవే బళ్ళో చదివిన పాటలన్నీ మర్పిస్తున్నవే పండగల్లె మార్చుకుంట నువ్వు నీను కలుసుకున్న ,, తేది ఉన్న ఒక్క జిందగీ కి ఇంతకన్నా పెద్ద పండగేది తు ఆజ సరోజ ... తు లేజ సరోజ తు అజ సరోజ తో లేజ సరోజ హలో హలో ... నీ ఉహల్లొ ఎగరేస్తున్నవే నెలలో ముప్పై రోజులు నువ్వే గుర్తోస్తున్నవే (తు ఆజ సరోజ ) కనురెప్పల దుప్పటిలో నిను వేచగా దాచుకుంట ముద్దుగా చుసుకుంట ఒకటి రెండి మూడు పూతల న పెదవుల అంచులలో నిన్ను మతాల మార్చుకుంట నవ్వుల పెంచుకుంట పాడుకుంట కొత్త పాతాళ మసక్కలి మీకం లోన మై దివాన మన్స్సగానతున్నదే ఎంత ఆపిన రెండు మెదు చలవంత నాలుగైదు కావాలి కళ్ళు ఎంత అందమయ్న పిల్ల సొంతమయితే ఆగడే థ్రిల్లు తు ఆజ సరోజ ... నీ అడగుల సడి వింటే ఎంత మొద్దు నిద్రయిన గని నీలు కొట్టి లేపినట్టు ఒక్కసారి తెలిపోతడే నువ్వు ఎదురుగా వస్తుంటే ఆ నింగిలోన చందమామ దారితప్పి నేలమీద కోచినంత విన్తగున్నదే అయస్కన్థమెదొ నీలో దగున్నదే అదో రకం అలజడిలోకి లగుతున్నదే కల్లనుంచి గుండెల్లోకి బందిపోటు దొంగల దూకి కొల్లగొట్టి పారిపోతే ముక్కుపిండి తీర్చిపోడ భకి తు ఆజ సరోజ తు లేజ సరోజ ... తు ఆజ సరోజ తు లేజ సరోజ ...
Posted on: Sun, 31 Aug 2014 07:21:06 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015