Sudama -కుచేలుడు. కుచేలుడు - TopicsExpress



          

Sudama -కుచేలుడు. కుచేలుడు శ్రీ కృష్ణుడి సహాధ్యాయి. ఈయన అసలు పేరు సుధాముడు. కుచేలోపాఖ్యానము మహా భాగవతము దశమ స్కందము లో వస్తుంది. కుచేలుడు శ్రీ కృష్ణునికి అత్యంత ప్రియమైన స్నేహితుడు. శ్రీ కృష్ణుడు సాందీపని వద్ద విద్యాభ్యాసము చేస్తారు. అప్పుడు శ్రీ కృష్ణుడికి సహాధ్యాయి కుచేలుడు. విద్యాభ్యాసము అయ్యాకా శ్రీ కృష్ణుడు ద్వారక చేరుకొన్నాడు. కుచేలుడు తన స్వగ్రామము చేరుకొన్నాడు. కుచేలుడికి వివాహం జరుగుతుంది. చాలా పెద్ద సంతానం కలుగుతుంది. బండెడు సంతానము తో దరిద్రబాధ అనుభవిస్తూ ఉంటే కుచేలుడి భార్య లోక రక్షకుడైన శ్రీకృష్నుడి ని దర్శనం చేసుకొని రమ్మంటుంది. కుచేలుడు ద్వారకా నగరము బయలు దేరబోయే ముందు కుచేలుని భార్య ఒక చిన్నఅటుకుల మూట కట్టి ఇస్తుంది. కుచేలుడు ద్వారక నగరము చేరుకొని అక్కడ ఉన్న దివ్యమైన భవనాలు రాజప్రాకారాలు చూసి ఈ రాజధానిలో నన్ను శ్రీకృష్ణుడిని కలవనిస్తారా అని సందేహ పడతాడు. తన మదిలో లోక రక్షకుడిగా భావించే శ్రీకృష్ణుడి దర్శనం లభిస్తుంది. శ్రీ కృష్ణుడు కుచేలుడిని స్వయంగా రాజ సభలోకి ఆహ్వానించి ఉచితాసనం ఇచ్చి కాళ్ళు కడిగి ఆ నీళ్ళు తన శిరస్సు పై చల్లుకొంటాడు. ఆ విధంగా ఉపచారాలు అందుకొంటున్న కుచేలుడిని చూసిన సభలో ఉన్నవారు కుచేలుడి అదృష్టాన్ని కొనియాడుతారు. సపర్యలు అయ్యాక కుచేలుడీతో శ్రీకృష్ణుడు చిన్ననాటి జ్ఞాపకాలు జ్ఞప్తి కి తెచ్చుకొని ఒకసారి మన గురు పత్ని దర్భలు తెమ్మని పంపితే వర్షము పడడం వల్ల ఎంతకు రాక పోవడం వల్ల మన గురువుగారు మనలను గురించి ఎంత కంగారు పడ్డారు అని కుచేలుడితో అంటాడు. తరువాత శ్రీకృష్ణుడు కుచేలునితో తనకు ఏమైన తీసుకొని వచ్చావా అని అడుగుతాడు. కుచేలుడు సిగ్గుతో తాను తెచ్చిన అటుకుల మూట దాచు తుంటే శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికి ఆ అటుకులు తింటాడు. రెండవ మారు మళ్ళీ ఆటుకులు గుప్పెటి తో తిన బోతుంగా రుక్మిణి స్వామి మీరు మొదటి సారి అటుకులు తినడవల్లే కుచేలునికి సర్వసంపదలు కలిగాయి అని చెబుతుంది. ఆ తరువాత కుచేలునికి వీడ్కోలు పలుకుతాడు. చిన్నప్పుడు గురుకులంలో ఉంటూన్నప్పుడు కృష్ణుడు కుచేలుడనే బ్రాహ్మణకుమారునితో మంచి స్నేహం చేసుకున్నాడు. ఆ తరువాత కృష్ణుడు ద్వారకలో, కుచేలుడు తన పల్లెలోనూ పెరిగి పెద్దయారు. కుచేలుడు నిజమైన బ్రాహ్మణుడిలా ధనార్జన మీద ఆశ లేకుండా, పరమ భాగవతోత్తముడిగా గృహస్థాశ్రమం సాగించుకుంటున్నాడు. అతని భార్య ఉత్తమురాలు. పతికి అన్నివిధాలా అనుకూలంగా నడుచుకుని బ్రతుకుతోంది. ఆ దంపతులు యెంతో దారిద్ర్యం అనుభవిస్తూ, చివరికి బ్రతుకే కటకటలాడవస్తే , పాపం, ఆ యిల్లాలు ఒకనాడు భర్తతో, మీరెప్పుడూ మీ మిత్రుడు కృష్ణుని గురించి చెపుతూ ఉంటారే? అతనో గొప్ప ప్రభువు కదా? ఐశ్వర్యవంతుడు. అతనిని అడిగితే, కాదనక తప్పక సహాయం చేయగలడు. దానితో మన దారిద్ర్యబాధ తీరి కాస్త సుఖంగా ఆకలన్నది యెరుగకుండా జీవిస్తాం. ఆయనని వెళ్లి కలుసుకోరాదూ? అని యెంతో దీనంగా వేడుకుంది. కుచేలుడు తనలో, ధనమేమి దొరకక పోయినా, యీ నెపంతో నైనా చాలాకాలం తరువాత నా స్నేహితుడిని చూసి ఆనందించే అవకాశం లభిస్తుంది అని ఆలోచించి, సరే్, అలాగే అన్నాడు. ద్వారకకి వెళ్దామని సిద్ధమవుతూ, నా నేస్తానికి తీసుకు వెళ్లడానికి మనయింట్లో యేమైనా ఉందా? అని కుచేలుడు భార్యని అడిగాడు. ఆమె, ఆ రోజునే యాచించి తీసుకువచ్చిన అటుకులు నాలుగు పిడికెళ్లు, కుచేలుని అంగవస్త్రంలో ముడికట్టింది. సంతోషంగా ద్వారక యెప్పుడు వస్తుందా, యెప్పుడు నేస్తాన్ని చూస్తానా అని కుచేలుడు అడుగులు వేసాడు. ద్వారకలో మూడు ప్రహారీగోడలు దాటి కృష్ణుడు తన భార్యలకి నిర్మించిన భవనాల దగ్గరకు వెళ్లి, కుచేలుడు అందులోని ఒక భవనంలోకి ప్రవేశించాడు. అది రుక్మిణి భవనం. దూరం నుంచి తన స్నేహితుని చూసి కృష్ణుడు లేచి, రెండు చేతులూ ముందుకు చాచి వెళ్లి, కుచేలుని కౌగిలించుకున్నాడు. కుచేలుడిని లోనికి తీసుకుపోయి, ఆసనమిచ్చి, దీపధూపాలతో నివాళించి సాదరంగా స్వాగతం పలికాడు. కుచేలుడు, చిక్కి శల్యంలా మురికిగుడ్డలతో చూడ బిచ్చగాడిలా ఉన్నాడు. అతనికీ, ముల్లోకాలకు అధిపతి అయిన కృష్ణునికీ యేమంత స్నేహం అని అంతఃపురవాసులంతా ఆశ్చర్యపొయారు. కుశల ప్రశ్నలయాక, చిన్ననాటి గురుకులం కబుర్లు చెప్పుకుంటూ ఆ యిద్దరు మిత్రులూ మురిసిపోయారు. కొంచెం సేపయాక నవ్వుతూ, మిత్రమా, నాకోసం యేం తెచ్చేవేమిటి? అని కృష్ణుడు కుచేలుని అడిగాడు. కుచేలుడు అటుకులమూట పట్టుకుని, ఇంతటి ఐశ్వర్యవంతుడి కిదేనా తేగలిగేను అని సిగ్గుతో తలవంచుకున్నాడు. అది చూసి కృష్ణుడు, ఆ అటుకులమూటని తీసుకుంటూ, భక్తితో నాకు పత్రమర్పించినా చాలు. లేదంటే యేమి తెచ్చినా నాకు నచ్చదు అని ఆ మూట విప్పి, రుక్మిణితో, చూసేవా, ఎంత ఆప్యాయంగా నాకిష్టమని అటుకులు తీసుకొచ్చాడో అని చెప్తూ, అందులోంచి ఓ పిడికేడు అటుకులు నోట్లో వేసుకున్నాడు. బాగున్నాయని తల ఆడించి , మరొ పిడికెడు వేసుకోబోయాడు, తన నోట్లో. అప్పుడు రుక్మిణి, ఒక్క పిడికెడు నీకిచ్చినందుకే నీ మిత్రుడికి యిహంలోనూ,పరంలోనూ సకలసంపదలూ కలుగుతాయి. చాలు అని మరి వద్దని కృష్ణుడికి చెప్పగా, సరే అని ఊరుకున్నాడు. ఆ రాత్రికి కృష్ణుని మందిరంలో సంతుష్టిగా భోజనం చేసి స్వర్గసుఖం పొందినట్లు హయిగా మెత్తని పరుపుల మీద కుచేలుడు నిదురించాడు. తెల్లవారగానే కుచేలుడు సెలవు తీసుకుంటానంటే, అతనితో కృష్ణుడు కొంతవరకూ వెళ్లి సాగనంపేడు. ఇంటికి వస్తూ, తోవలో, అరెరే, అ పరమసంతోషంలో మా ఆవిడ మరీమరీ చెప్పినది కృష్ణుని అడుగనే లేదు. ఐనా, ఎలా నోరు విప్పి, నాకేమైనా సర్దిపెట్టు అని అడుగను? ఆ మహాత్ముని చూడగలిగిన భాగ్యమే చాలు. ఎందరు నోచుకోగలరు అ భాగ్యానికి? అని తృప్తిగా అడుగులు వేసాడు. ఇంటి దరిదాపులకి చేరుకున్నాక, అక్కడ అంతా కొత్తగా కనిపించింది. అంత పెద్ద భవనం తన పల్లెలో యెన్నడూ చూడనే లేదు. ఆశ్చర్యంగా అలా కళ్లప్పగిస్తూ, వస్తూండగా నౌకరులు ముందుకు వచ్చి, దయచేయండి స్వామీ అని ఆ భవనంలోకి కుచేలుని తీసుకునిపోయారు. లోనికి వెళ్లగానే, ఆభరణాలతో అలంకరించుకుని అతని భార్య యెదురై, స్వామీ! దయచేయండి అని రత్నమాణిక్యాలతో దేదీప్యమానంగా వెలుగుతూన్న ఆ ఐశ్వర్య నిలయం లోనికి తీసుకుని వెళ్లింది. కాస్త తేరుకున్నాక కుచేలుడికి అదంతా ఆ కృష్ణపరమాత్ముని అనుగ్రహమే అని అర్థమయింది. అడుగకపోయినా యిచ్చే ఆ దాతకి, చిన్ననాడెంతో సఖ్యంగా ఉండేవాడో, అంతకంటే యెక్కువ మక్కువతో ఆదరించిన తన స్నేహితునికీ, కుచేలుడు నమస్కరించాడు. కృష్ణుడు ప్రసాదించిన ఐహికభోగభాగ్యాలని అనుభవిస్తున్నా, వాటియందు మోహమే లెకుండా, నిరంతరమైన భక్తితో కృష్ణుని మొక్కుతూ, కుచేలుడు తన జీవితమంతా గడిపాడు. ఆ తరువాత దేవదేవుని పరమపదం చేరుకున్నాడు. ఇందీవర శ్యాము వందిత సుత్రాముఁ గరుణాల వాలు భాసురకపోలుఁ గౌస్తుభాలంకారుఁ గామిత మందారు సురుచిర లావణ్యు సురశరణ్యు హర్యక్షనిభ మధ్యు నఖిల లోకారాధ్యు ఘన చక్రహస్తు జగత్ర్పశస్తు ఖగకులాధిపయానుఁ గౌశేయ పరిధానుఁ బన్నగశయను నబ్జాతనయను మకరకుండల సద్బూషు మంజు భాషు నిరుప మాకారు దుగ్ధసాగర విహరు భూతి గుణసాంద్రు యదు కులాంబోధి చంద్రు విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణుఁ గృష్ణు हमारे यहाँ तो मित्रता का संदेश भगवान श्रीकृष्ण और सुदामा ने दिये हैं ! मित्रो ! कालानुसार भारतीय संस्कृति के पोषण की परम आवश्यकता है अतः पाश्चात्य संस्कृति का पोषण करनेवाली सभी रीति एवं संस्कार का मैं पुरजोर विरोध करती हूँ | कृपया मित्रता दिवस जो पाश्चात्य संस्कृति की देन है उसे मैं नहीं मानती अतः इस संदर्भ मे ं मुझे शुभकामनाएँ न दें ! जी हा मैं आपके संदेश को delete कर दूँगी ! अपनी भारतीय संस्कृति और सनातन धर्मके संरक्षण हेतु आज हमे कट्टरता से संस्कृति का आचरण करना चाहिए ! जिस संस्कृतिमें एक मित्रको अपने मित्राके घर जानेके लिए पहले से एप्पोइंटमेंट लेना पड़े वे हमें क्या मित्रता सिखाएँगे ! हमारे यहाँ तो मित्रता का संदेश भगवान श्रीकृष्ण और सुदामा ने दिये हैं ! Sudama (सुदामा) (also known as Kuchela, mostly in South India) was a childhood friend of Hindu deity Krishna from Mathura, the story of whose visit to Dwaraka to meet Krishna, is mentioned in the Bhagavata Purana.[1] He was Narada born as a poor man in order to enjoy the transcendental pastimes of Lord Krishna. Sudama was from a poor family. His fathers name is Matuka and His mother is Rocana-devi. Krishna was from the royal family. But this difference in social status did not come in the way of their friendship. They lost contact over the years and while Krishna became a military leader and King of great repute at Dwaraka, Sudama stayed as a humble and somewhat impoverished villager.[2] Some time later when Sudama was going through some bad times, not even having enough money to feed his children, his wife Susheela reminded him of his friendship with Krishna. Though initially reluctant to go to his friend for help, Sudama finally agrees to go. He leaves with nothing but some beaten rice tied in a cloth as a present. He remembers that beaten rice (Chirha/Chirhe in Bengali, atukulu in Telugu, avalakki in Kannada, avil in Tamil and Malayalam, powa/poha/Chewda in Hindi, and pohe in Marathi) is Krishnas favorite and decided to give this as a gift to the Lord. Krishna is greatly pleased to see his old friend. He treats him royally and with much love. Overwhelmed by all this Sudama forgets to ask for what he actually came for. But the Lord realises what His friend needs, and the Lords consort Rukmini, incarnation of Lakshmi, gifts him with his desires. On his return journey, Sudama ponders his circumstances and is thankful for the great friend he has in Lord Krishna. When Sudama finally returns to his home, he finds a palatial mansion instead of the hut he had left. He also finds his family dressed in extremely nice garb and waiting for him. He lives an austere life after that, always thankful to the Lord. This story is told to illustrate that the Lord does not differentiate between people based on their finances and that he will reward devotion always. Another moral taught by this story is to never expect anything free in life; God will provide for your good deeds. Another moral is not to trade bhakti for anything in return. Sudama did not ask Krishna for anything. Despite being poor Sudama had given Krishna everything he had (poha); in return the Lord gave Sudama everything he needed. Additionally, the story of Sudama and Krishna contrasts the difference between how Krishna treated Sudama and how Drupada treated Drona. Drona spent his youth in poverty but studied religion and military arts together with the prince of Panchala, Drupada. Drupada and Drona had become close friends as students. Drupada, in his childish playfulness, promised to give Drona half his kingdom on ascending the throne of Panchala. The two students later parted ways. Drona later married and had a son. For the sake of his wife and son, Drona desired freedom from poverty. Remembering the promise given by Drupada, he decided to approach him to ask for help. However, drunk with power, King Drupada refused to even recognise Drona and humiliated him by calling him an inferior person. By contrast, Krishna never forgot His friend and treated Sudama with utmost respect. By His example, Krishna is teaching us about how to treat one another. Another important lesson here is about how Krishna rewards true persons. Krishna did not reward Sudama just because he was a friend. Sudama spent all of his time and effort in cultural efforts befitting a true person which explained why he was financially not well off. This included teaching religion, moral duties, and spreading spirituality through society. It is for this effort that Krishna rewards Sudamas family with wealth so that Sudama may continue to do that work. In contrast, Drona does not receive the support that he needs from Drupad. As a result, Drona compromises his principles and accepts refuge from the kingdom of Hastinapur. Eventually, that compromise forces Drona to take the side of evil in the battle of Kurukshetra. So the real lesson learnt here is that when kings (and society at large) does not take care of its poor (true moral and philosophical guides), it may drive them into the hands of evil. Did Sudama himself lead an austere life after returning from Krishna? It is said that Sudama continued to lead the life of a hermit while his family enjoyed the generous gifts of wealth from Krishna. Sudama was Lord Krishna’s classmate and a very intimate friend. Lord Krishna was a king. Sudama was a moneyless, poor Brahmin. This difference did not come in way of their true friendship. Sudama went to Dwarka to meet Krishna. He carried a very humble gift to be presented to Lord Krishna. What did he carry? Some books say he carried pohe (beaten rice), while some books and movies say he carried sattu powder (peeth). This confusing difference is because Sudama carried neither sattu nor pohe. He carried with him a combination of sattu and pohe called “sattu-peeth pohe”.[citation needed] It is an exclusive speciality of Samvadi Lad Brahmins to which Sudama belonged. That Sudhama was a Samvadi Lad Brahmin is more or less widely accepted; whether his home town was Bhurgakacha (Bhadoch) or Porbandar is a point on which minor difference of opinion exist. Shri Krishna-Sudama is an immortal example of real, non-materialistic friendship. It is a perpetual symbolic definition of real friendship. Sattu-peeth pohe is a very tasty, ready-to-serve, easy-to-carry food. In it poha (beaten rice) is smeared with sattu while it is fried. Sattu peeth is prepared from grama (phutana) and wheat flour. Lord Brahma replied, O Tulasi, Sudama was a partial expansion of Krsna and was one of Krsnas cowherd boyfriends in Goloka. As a result of a curse by Radharani, he is presently living on earth among the Danavas (demons). His name is Sankhacuda. He is very energetic and no one can compare with him in strength. While living in Goloka, he was very attracted to you and wanted to marry you. But because he feared Radharani, he did not make any overtures. ( BHAKTA SUDAMA & LORD KRISHNA Lord Krishna and Sudama were childhood friends who had been at the Gurukula together. Years passed by and the two friends went their own ways. Fate was not kind to Sudama and he lived in dire poverty. Although he and his wife nearly always starved and did not have decent clothes, Sudamas wife never complained. One day, his wife asked Sudama, Why dont you go and meet Krishna, Lord of Dwaraka, and tell him your suffering? If he is your true friend, he will surely help you. Sudama was not keen on asking Krishna for help, but he decided to meet Krishna as he was happy at the prospect of meeting his friend. He wanted to take some gift for Krishna. As there was nothing else in the house, his wife gave him a small bundle of Poha (beaten rice or avil ) and asked him to give it to Krishna. With the small bundle in his hand, Sudama left to see Krishna. After a long journey Sudama reached Krishnas palace and was hesitating to enter the palace .He was wondering whether Krishna would remember him. Just as he was engaged in thought, Krishna rushed forward and embraced Sudama. He welcomed Sudama and washed his feet with his own hands. Everyone was astonished and wondered at Krishnas hospitality to a person who looked like a beggar. They happily chatted about their childhood days. Krishna then asked Sudama with a twinkle in his eye, What present have you brought for me?Sudama hesitated to give him the bundle of poha. Sensing his hesitation Krishna said, Even the most expensive gift given to me without true love and devotion means nothing to me when compared to the smallest gift given to me with true love and affection. Thus saying he pulled out the little bundle from Sudamas hands and opened it. Why? Its poha my favourite food and started eating it with glee. Sudamas happiness knew no bounds. Sudama spent the night at the palace and returned home the next morning feeling extremely happy that Krishna had treated him like his brother. Only on his way home did he realise that he did not tell Krishna about his poverty and was wondering what to tell his wife. As he neared his house he was surprised to see that his old hut had transformed into a lovely mansion. His wife came out to welcome him dressed in fine clothes. It was then that Sudama realised that all this wealth and splendour could only be due to the benevolence of Lord Krishna. But even amidst the splendour, Sudama continued his simple life and praised Krishnas glory and greatness.
Posted on: Tue, 07 Oct 2014 06:20:35 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015