Sunshine Telangana ఆలోచించగా - TopicsExpress



          

Sunshine Telangana ఆలోచించగా ఆలోచించగా .. చర్చించగా చర్రించగా .. తిట్టుకొనగా తిట్టుకొనగా ... ఏతా వాతా .. మొత్తానికి కేc6 , కచ్చా తెలంగాణ అభిమానుల ఆలోచన ఏంటంటే ... మన తెలంగాణ కి ఏ అన్యాయం జరుగకుండ గా modi చూడాలంట. కేc6 చెప్పినయల్ల జేయాల్నట. ... Prime Minister of India Modi కూడా ఈ విషయంపై చాలా సుదీర్ఘంగానే ఆలోచనలు చేస్తున్నట్లుంది. విభజన బిల్లు లో ఏమేమి తప్పులున్నయే కేc6 అభ్యంతరాలను తెలుసుకొనుటకు , ప్రజల అభ్యంతరాలను , వివిధ రాష్ట్రాల అభ్యంతరాలను తెలుసుకొనుటకు ఒక COMMITTEE ని నియమించే ఆలోచనలో ఉన్నాడట. ఇదంతా పూర్తవడానికి కనీసం 1 సంవత్సరం పాటు పడ్తుందని ... అప్పటి వరకు మన ప్రజలకు అన్యాయం జరగకుండా ... ఇంకా తప్పులు జరుగకుండా ఉండేందుకు ... మన తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్తచేతనలో ఉచితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నరంట. మీకు ఓ కే నా బాస్. అతిగా ఆశపడితే చివరికి తిక్కపుట్టి ఇలాగే చేసినా మనమేం చేయలేం. కొంతకాలం మనం కొన్ని నచ్చకపోయినా భరించాలి తప్పదు .... లేకుంటే మనకు తెలంగాణ ఇప్పట్లో వచ్చేది కాదేమో జర కొంచెం సోచాయించుండ్రి భయ్యా ...!!
Posted on: Sun, 10 Aug 2014 17:54:05 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015