Swine Flu symptoms to Visakha girl, sample sent to Hyderabad. >> - TopicsExpress



          

Swine Flu symptoms to Visakha girl, sample sent to Hyderabad. >> తెలంగాణ ఆరోగ్య శాఖ మాత్రమే నిద్ర పోతుంది అనుకున్నాం గానీ ఆంధ్రాలో మంత్రులు మొద్దు నిద్ర పోతున్నారు అన్న మాట.. శ్రీకాకుళం, విజయనగరం మారు మూల పల్లెల్లో ప్రజలకి స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపిస్తే ఆ సాంపిల్స్ హైదరాబాద్ వెళ్ళి వాటి ఫలితాలు వచ్చే సరికే పుణ్యకాలం కాస్తా అయిపోతుంది.. అయినా తెలంగాణలో పరిపాలకులు ఆంధ్ర ప్రజలకి ఏమాత్రం సహకరిస్తారో తెలిసి ఉండీ ఇంకా ఇక్కడి వాళ్ళ మీద ఆధారపడటం అవివేకం.. ఇక్కడే వందల్లో వస్తున్నయ్యి సాంపిల్ రిక్వెస్ట్ లు.. వీళ్ళవి కాకుండా వాళ్ళవి టెస్ట్ చేయ్యనిస్తారో లేదో అనుమానమే..
Posted on: Sat, 24 Jan 2015 10:16:45 +0000

Trending Topics



e="min-height:30px;">
IMAGINE (IMMAGINA) Jhon Lennon - 1971 Imagine there’s no
BREAKING NEWS: New speakers to present at CAD/CAM Conference on
SHEHU NAKE GANI BAWAI KU BA!!! Mu Katsinawa baa san mu da tsoro
Wednesday night(late), southerly is here...they say snow to
Dear Tehreek-e-Taliban, I am a Muslim. But I do not belong to

Recently Viewed Topics




© 2015