The further the spiritual evolution of mankind advances, the more - TopicsExpress



          

The further the spiritual evolution of mankind advances, the more certain it seems to me that the path to genuine religiosity does not lie through the fear of life, and the fear of death, and blind faith, but through striving after rational knowledge. — Albert Einstein ఆధ్యాత్మిక సాధకులకు ఉపన్యాసాలు వినడం - చెప్పడం, అనుభవాలు చదవడం - రాయడం తదితరములైన చర్యలు నిషిద్ధం. అంటే అవన్నీ అనుభవం పొందడానికి అవరోధము కలిగిస్తాయని అర్ధం. అనుభవం పొందలేనివానికి జనన మరణాలంటే భయం, భగవంతుడంటే గుడ్డిగా నమ్మడం వంటివి వృద్ధి చెందుతాయి. కాబట్టి గురువును అనుసరించు అనే సూత్రంతో సాధన చేస్తే అనుభవం అదే వస్తుంది. అయితే ఈ సూత్రంలో కూడా భయం, గుడ్డితనం ఉందనేవారు ఆధ్యాత్మికం గురించి వినడం-మాట్లాడడం మానేస్తే మంచిది. ఇదే ఐన్ స్టీన్ చెప్పింది. నిజమైన ఆధ్యాత్మిక (religiosity) గమ్యం .. జ్ఞానమే (rational knowledge). జ్ఞానం అంటే universal experience, వ్యక్తిగతమైనది కాదు.
Posted on: Thu, 21 Aug 2014 10:27:45 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015