This is what happens when we Trust Mr.Chandra Babu Naidu,This - TopicsExpress



          

This is what happens when we Trust Mr.Chandra Babu Naidu,This family had stood with Chandra Babu Naidu from the time of power crisis of N.T.R v/s Chandra babu Naidu to till present ,Now Mr.Naidu Ditches this Family for his selfish power crisis, Are these the moral values of Mr Chandra Babu Naidu?,Is he not equal to the persons who he is Taunting and Allegating in his speeches from last 3+ years repeatedly and continuosly? How can he be different from tht person? Never in a United ANDHRA PRADESH he said or announced tht he will make a DALIT or B.C as a CM if his Party(TDP) comes in to power, But now after bifurfication He is saying he will Make A DALIT or B.C as a CM in TELANGANA IF his PARTY(TDP) gets a considerable Majority in TELANGANA and MR R.Krishnaiaha(B.C Sangham President) runs into support of his statements with out any other thought, Why cant Mr.CB Naidu Announce the same thing in SEEMANDHRA TOO?Why Cant he step Aside and give TDP(PARTY) CHIEF post to A DALIT or B.C? when he is most concernerd,crying and banging his head in public and every where About DALITS and B.Cs.This shows his Moral values, Selfishness and real character.....తెలుగుదేశం ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియర్ నాయకురాలు పరిటాల సునీత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం దాదాపుగా ఖాయమైంది. అనంతపుం జిల్లా కాంగ్రెస్ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి చేరడం ఖాయమైన నేపథ్యంలో సునీత తెలుగుదేశాన్ని వీడేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. జేసీ వాళ్లపై ఆది నుంచి వ్యతిరేకత చూపుతోంది పరిటాల వర్గం. తనభర్త, జిల్లా తెలుగుదేశం నాయకుడు పరిటాల రవిని హత్య చేయించింది కూడా జేసీ వర్గమే.. అని పరిటాల సునీత భావిస్తోంది. ఆమె మాత్రమే కాదు, అప్పట్లో తెలుగుదేశం నేతలు అంతా అదే ఆరోపణ చేశారు. మంత్రిగా ఉండిన దివాకర్ రెడ్డే పరిటాలను హత్య చేయించాడని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడా అదే మాట చెప్పాడు. అయితే ఇప్పుడు పరిస్థితుల్లో వచ్చిన మార్పులను బట్టి జేసీని తెలుగుదేశంలోకి చేర్చుకొంటున్నాడు చంద్రబాబు నాయుడు. దీనిపై సునీత అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే చంద్రబాబు కు కూడా ఆమె ఈ విషయాన్ని తెలిపినట్టు తెలుస్తోంది. అయితే బాబు మాత్రం ఆమెను కన్వీన్స్ చేయడానికే ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది. దివాకర్ రెడ్డి మొత్తం ఏడు నియోజకవర్గాల్లో ఖర్చుపెట్టుకోవడానికి సిద్ధం అయ్యాడని, ఆ నియోజకవర్గాల్లో ఖ ర్చు భరిస్తాను అని నువ్వు హామీ ఇస్తే జేసీని చేర్చుకోను.. అని బాబు సునీత ముందు ప్రతిపాదించాడట. అయితే అన్ని నియోజకవర్గాల ఖర్చు పెట్టేంత శక్తి తనకు లేదని సునీత వ్యాఖ్యానించడంతో బాబు జేసీని చేర్చుకోవడానికి ఇక అభ్యంతరాలేం చెప్పకు... అని సునీతకు స్పష్టం చేశాడట. దీంతో జేసీ ఉండే పార్టీలో ఉండలేక, మరో మార్గం లేక సునీత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయనుందని తెలుస్తోంది. ఆమె భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి! namobharat.in/2014/03/blog-post_3212.html
Posted on: Sat, 22 Mar 2014 21:32:28 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015