Today is my birthday and i have a small wish will u fulfill it for - TopicsExpress



          

Today is my birthday and i have a small wish will u fulfill it for me? When we are in our early teens i.e at 17-22 years of age we dont like/love ourselves owing to problematic family situations or rejection from the girl/person we love the most.From such a deep mental conflict arises a question of our existence,the definite goal and purpose which we live for.The crossline between reality and our own misconceptions fade away because of that beautiful love we try to share with a girl which leads our conscience towards our unwritten pages of destiny.This shortfilm leaves few deep thoughts into ur mind or remains nostalgic for few.It has its flaws both in terms of technicality and screenwriting but I assure a great learning experience at the end for viewer for watching my shortfilm.please do watch it.Thank you. - girish chandra.b ఇవ్వాళ నా పుట్టినరోజు కదా నాదొక చిన్న కోరిక ఉంది తీరుస్తారా? మనకి 17-22 సంవత్సరాల వయసున్నపుడు మన ఫ్యామిలీ పరిస్థితుల వల్లో,లేదా ఒక అమ్మాయి మనల్ని ఇష్టపడట్లేదనో మనల్ని మనం ఇష్టడలేకపోతాము,మనల్ని మనం ప్రేమించలేకపొతాము అలాంటి మానసిక సంఘర్షన నుండి నేనెవరిని?నా లక్ష్యమేంటి?అసలు జీవితం అంటే ఏంటి? అన్న ప్రశ్నలకి జవాబు దొరుకుతుంది.ఒక అమ్మాయి ప్రపంచం లోకి వెళ్ళి ప్రయానించినందుకు ఫలితంగా అపోహకి,నిజానికి మధ్య ఉన్న గీత మన మనసులో చెరిగిపోయి నీ గమ్యం వైపు ప్రయానం మొదలవ్తుంది. ఇదే కధగా మలుచుకుని నా మనసు పెట్టి,ఒక సంవత్సరం దాకా కష్టపడి ఒక షార్ట్ ఫిలిం గా తీసాను దాని పేరే ఏ దివిలో విరిసిన పారిజాతమో.ఇది నా మొదటి చిత్రం అవడం వలన ఎక్కువ ఖర్చు వెచ్చించలేక సినిమా పాటలు,మ్యూజిక్స్ ని బీజీఎం ల లాగా వాడాను అందువలన మొబైల్సు లొ ప్లే కాక జనాలకి చెరుకోలెకపోయింది.ఇప్పటికిప్పుడు మళ్ళీ ఎడిటింగ్ చెద్దామంటే నాకు 2 నెలలు మళ్ళీ నిర్విరామంగ చెసుకొవాలి అది నా వల్ల అయ్యే పని కాదు అందుకే నాకొసం ఒకసారి చూడండి.వీడెంటి పుట్టిన రొజు పెరు చెప్పుకుని చుడమని అడుగుతున్నడు అనుకొవొద్ధు ఒక అద్బుతమైన సందెసం మీకు సినిమా చివర దొర్కుతుందని నెను భరోసా ఇస్తాను.ధన్యవాదాలు. -గిరీష్ చంద్ర.బి link to my shortfilm Ae divilo virisina paarijathamo--> m.youtube/watch?v=mbO6aDS-9nI
Posted on: Thu, 06 Nov 2014 20:00:35 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015