https://youtube/watch?v=VI32t7Qv9xIMadhu Priya - TopicsExpress



          

https://youtube/watch?v=VI32t7Qv9xIMadhu Priya Peddinti........గాయని: మధు ప్రియ........Indias National Girl Child Day.......... ---------------------------------------------------------- Lyrics: Madhu Priya Singer & Tune: Madhu Priya ఆడపిల్లనమ్మా నే ఆడపిల్లన్నాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా.. |2| అష్టమిలొ పుట్టాననీ అమ్మా జెష్ట దాన్నంటున్నరా ఈ పాడు లోకములొ అమ్మా హీనంగ చూస్తున్నరా ఆడదని అంటున్నరా అమ్మా పాడు అని తిడుతున్నరా అష్టమిలొ పుట్టిన క్రిష్ణుడ్నేమో దేవుడని అంటున్నరా నన్నేమో పాడు అని తిడుతున్నరా ఆడపిల్లనమ్మా నే ఆడపిల్లన్నాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా పలక బలపం బట్టి అమ్మా బడికీ పోతుంటే ఆడపిల్లయినందుకు అమ్మా సదువెందుకంటున్నరా సదువెందుకంటున్నరా అమ్మా సందెందుకంటున్నరా సదువుల తల్లీ సరస్వతి ఆడదె కాదమ్మా నాకేమో సదువెందుకంటున్నరా ఆడపిల్లనమ్మా నే ఆడపిల్లన్నాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా ఎదిగేటి నన్ను చూసి అమ్మా ఏడుస్తున్నావా లక్షల కట్నాలు అమ్మా ఎట్లా ఇస్తాననీ కడుపులోనె ఆడబిడ్డంటె అమ్మా కరగదీస్తున్నరా ఆడబిడలను వద్దనుకొంటె స్రుష్టి కి మూలమేది రేపేమో జగతికి మార్గమేదీ ఆడపిల్లనమ్మా నే ఆడపిల్లన్నాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా.. బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా.. బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా..
Posted on: Sat, 24 Jan 2015 06:50:44 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015