https://youtube/watch?v=gbR5e7rBRGs - TopicsExpress



          

https://youtube/watch?v=gbR5e7rBRGs ------------------------------------------------------------- దేవుడు చేసిన మనుషులు : డిస్టర్బ్ చేస్తున్నాడు... చిత్రం: దేవుడు చేసిన మనుషులు రచన : భాస్కరభట్ల సంగీతం: రఘుకుంచె గానం: సుచిత్ర పల్లవి : డిస్టర్బ్ చేస్తున్నాడు... (2) డిస్టర్బ్ చేస్తున్నాడు దొంగపిల్లగాడు సతాయిస్తున్నాడు చిచ్చుబుడ్డిగాడు కళ్లోకొస్తున్నాడు రేతిరంతా ఈడు పిచ్చెక్కిస్తున్నాడు అమ్మ కంతిరోడు ఊరికే ఊరుకోడే బొత్తిగా తుంటరోడే నవ్వుతా గిల్లుతాడే నన్నిలా బతకనీడే అబ్బో వీడికంత సీను ఉందా అనుకున్న గానీ బాబోయ్ లవ్‌లోకి దింపాడే //డిస్టర్బ్// చరణం : 1 ఎటేపెల్తే అటు వచేస్తడే గుడ్లూ మిటకరించి చూసేస్తడే గండు చీమలాగ పట్టేస్తడే ఎంత తిట్టుకున్న నచ్చేస్తడే //ఎటేపెల్తే// తిరగా మరగా తిప్పేస్తడే తిన్నగా ఒళ్లోకొచ్చేస్తడే పగలూ రాత్రీ తేడాలేదే పొలమారించీ చంపేస్తడే //డిస్టర్బ్// చరణం : 2 చూపుల్తోనే ఈడు మింగేస్తడే చూయింగ్ గమ్ములాగ నమిలేస్తడే చున్నీలాగ నను చుట్టేస్తడే ఛూ... మంత్రమేదో వేసేస్తడే //చూపుల్తోనే// అక్కడా ఇక్కడా చెయ్యేస్తడే అతలాకుతలం చేసేస్తడే నాలో నాకే తగువెట్టేసీ పొగలు సెగలు పుట్టిస్తడే //డిస్టర్బ్// Ly
Posted on: Sat, 27 Dec 2014 14:09:45 +0000

Trending Topics



>

Recently Viewed Topics




© 2015