irctc లో మనం ఏదైనా train ticket book - TopicsExpress



          

irctc లో మనం ఏదైనా train ticket book చేస్కునేటపుడు కొన్న సార్లు waiting list ఉండటం సహజం.కానీ చివరి వరకు కూడా ticket conform అవుతుందా లేదా అని tension పడవల్సి వస్తుంది. ఈ తలనొప్పంతా లేకుండా ఈ video లో ticket waiting list లో ఉంటే దాని conformation chance ఎలా ఉందో తెల్సుకోవచ్చు. అలాగే ఎటువంటి లాగిన్‌ అవసరం లేకుండానే trains & tickets availability ని వేగం గా తెల్సుకోవచ్చు. youtu.be/4c2NVjIGHVw?list=UUpI_M3N89_LwnJCNq2mAx3g గమనిక : అందరికీ పనికి వచ్చే ఈ వీడియో మీ మితృలకూ షేర్ చేయగలరు. ourtechworld.weebly/ https://facebook/ourtechworld.in https://youtube/telugutechworld
Posted on: Fri, 22 Aug 2014 14:45:25 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015