అక్బరుద్దీన్ కి నిజాం - TopicsExpress



          

అక్బరుద్దీన్ కి నిజాం మీద ఉన్న స్వామి భక్తి గొప్పదే ... కానీ ఈ ప్రశ్నకు సమాధానాలు ఉన్నాయా ? హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది నిజాం ... అదీ తన కోసమే కానీ తెలంగాణా కోసం కాదు .. కానీ నిజాంకు ఇంత సంపాదన ఎలా వచ్చింది అన్నదే అసలు ప్రశ్న ... హైదరబాద్ రాష్ట్రము ఒక ఆయిల్ దేశం కాదు , బంగారు, వజ్రాల గనులు లేవు ..ఒక్క థర్డ్ గ్రేడ్ బొగ్గు తప్ప . ఇక్కడి ప్రజలకు ఆస్తులు సంపాదన లేదు .. వ్యవసాయం అసలే రాదు .. అందువల్లనే నిజాం గుంటూరు నుంచి రైతులని పిలిపించి వ్యవసాయం చేయించుకొని ఇక్కడి రైతులకి నేర్పించాడు. ఇప్పుడు తెలంగాణాలో ఉన్న గుంటూరు పల్లెలు అవ్వే. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంపాదన ?? సీమాంధ్ర ప్రాంతాలని బ్రిటీషువారికి 200 వందల సంవత్సరాలకి పైగా లీజ్ కి ఇవ్వడం తో కోట్లు వచ్చిపడ్డాయి నిజాముకు . 17 వ శతాబ్దంలోనే గుంటూరు జిల్లా ఒక్కటే 8 లక్షల రూపాయల లీజ్ కి ఇచ్చాడు అని రికార్డు ఉన్నది. ఇలా మిగతా సీమంద్ర జిల్లాలు 200 వందల సంవత్సరాలకి ఎంత వచ్చిందో ... ఇప్పటి లెక్కల ప్రకారం ఎన్ని వేల,లక్షల కోట్లు అయ్యిందో మీరే లెక్కలు వేసుకోండి. నిజాం కాలం లో అయినా , ఇప్పుడైనా హైదరాబాద్ అభివృద్ధి కి చేసిన ప్రతి రూపాయలో తొంభై శాతం పైన ఉన్నది సీమాంధ్ర నుంచి వసూలు చేసిన పన్నులే . ఎంత అడ్డంగా వాదించినా ఇది ఎవ్వరూ కాదనలేని నిజం !!!! Here is one such story with historical proof... 5 lakhs/annum were given in 1768 for Rajhumandry alone for Nizams. yabaluri.org/TRIVENI/CDWEB/TheCededDistrictstheCircarsandtheNizamoct40.htm
Posted on: Mon, 20 Jan 2014 13:23:55 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015