అజరామర సూక్తి अजरामर - TopicsExpress



          

అజరామర సూక్తి अजरामर सूक्ति Eternal Quote धारणाद्धर्म इत्याहुः धर्मो धारयते प्रजा यात्स्या द्धारण संयुक्तःसधर्म इतिनिश्चयः युवैव धर्मशीलः स्यादानित्यम खालुजीवितम कोहिजानाति कस्याद्य मृत्युकालो भवेदति ధారణాద్ధర్మ ఇత్యాహుః ధర్మో ధారయతే ప్రజాః యత్స్యాద్ధారణ సంయుక్తః సధర్మ ఇతినిశ్చయః యువైవ ధర్మశీలః స్యాదనిత్యం ఖలు జీవితం కోహిజానాతి కస్యాద్య మృత్యుకాలో భవేదతి ధర్మమనే పదానికి వ్యవహారములో అనేక అర్థాలు చెప్పవలసి వస్తుంది. ప్రకరణాన్ని బట్టి అర్థభేదం సంభవిస్తుంది. ఇక్కడ ధర్మానికి, లోక వ్యవస్థ దెబ్బ తినకుండా ప్రతివాడు అనుసరించవలసిన సామాన్య నియమము అన్న అర్థము చెప్పుకొంటే సరిపోతుంది. సమాజాన్ని చక్కజేసే ధర్మాలను ఎవరూ అతిక్రమించగూడదు. అలా అతిక్రమిస్తే సమాజము దెబ్బతింటుంది . పశు పక్షి క్రిమి కీటకాదులు తమ నియమిత ధర్మాన్ని అతిక్రమించవు . ఆ ఇబ్బంది ఒక మానవునకు మాత్రమె! అందుకే ఇన్ని శాస్త్రాలు ఇన్ని నీతులు. ఇక కొందరు ఈ ధర్మాచరణ అంతా ముసలి వాళ్లకు మాత్రమే నవయువకులమైన మనకెందుకు అనుకొంటారు. అంతకు మించిన పొరబాటు లేదు. లోకములో అందరికీ తెలిసినదే అయినా గుర్తుంచుకోదలచిన రహస్యము ఒకటుంది. అదే మృత్యువు . నిత్యం సన్నిహితోమృత్యుః కర్తవ్యమ్ ధర్మ సంగ్రహం అన్నది ఆర్య వాక్కు. బ్రతికినంతకాలము ఒక వ్యక్తికి ఎల్లవేళలా తోడుగా వుండేది మృత్యువే. ఆ సత్యాన్ని తెలుసుకొంటే అది స్నేహితునిగా కౌగిలించుకొంటుంది లేకుంటే శత్రువుగా కబళించుతుంది. కాబాటి ఎ వయసులో కూడా ధర్మ పథమును వీడకూడదు. व्यवहार में धरम के कई अर्थ होते हैं | जो भी लौकिक प्रथा का सम्मान करते हुए अपना कर्तव्य निभाता है उसे हम धरम कहसकते हैं | समाज को सुधार लानेवाला जो भी करम ,धरम ही होता है | अगर उस का पालन नहीं करेंगे तो समाज को हानी पहूँचती है | पशु पक्षी आदी अपने धरम से नहीं अलग होते हैं | दुविधा तो सिर्फ़ आदमी से ही पैदा होता है | थोड़े लोग ऐसे भी समाँझते हैं की ये बातें सिर्फ़ बूढ़े लोगों केलिए बनते हैं| लेकिन इस में सच्चाई नहीं है | यह गलत है क्यों की कौन जानता है की मृत्यु कब उसे घेरलेता है | उसी लिए आर्यलोग कहते हैं नित्यं संनिहिठो मृत्युः कर्तव्यं धर्मं संग्रहं | इसीलिये छोटा हो या बड़ा धरम का पालन करना उनका कर्त्व्य होता है dhaaranaaddharmamityaahuh dharmo dhaarayathe prajaa yatsyaaddhaarana samyuktah sadharma ithinishayah yuvaiva dharmasheelah syaadanityam khalujeevitham kohijaanaathi kassyaadya mrutyukaalo bhavedathi Dharma is a key concept with multiple meanings.There is no single word translation for dharma in western languages. In our culture, dharma signifies behaviors that are considered to be in accord with order that makes life and universe possible, and includes duties, rights, laws, conduct, virtues and ‘‘right way of living’’. If one crosses the path of Dharma that would be detrimental to both him and the society also. when all the herbivorous,carnivorous and omnivorous animals,Avifauna (various birds),amphibians or aquatic have there own dharma which they never cross. The difficulty is only with the human race. Perception of some youngsters is that Dharma is only meant for the old. It is not true. young or old Mruthyu is the only companion all through out our life whether we like or not. If we like it embraces at the appropriate time otherwise it will slain.That is why if we tread the right path Mruthyu becomes the friend. That is why our elders say your MRITYU is always nearby. your duty is to muster dharma. Hence let us take Dharma to our stride and march on the path of life.
Posted on: Thu, 01 Jan 2015 04:30:50 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015