అతనితో పాటు మరో ఇద్దరు - TopicsExpress



          

అతనితో పాటు మరో ఇద్దరు యువకులు కూడా కారాగారానికి వచ్చారు. వారిలో ఒకడు, నేను సారాయి పిండుతున్నట్లు కలగన్నాన ని అన్నాడు. రెండో అతను, నేను (కలలో) నా తలపై రొట్టెలు ఎత్తుకొని ఉన్నాను. వాటిని పక్షులు తింటున్నాయ ని చెప్పాడు. దీని మర్మం ఏమిటో కాస్త మాకు చెప్పండి. చూస్తుంటే,మీరు మాకు మంచివారుగా కనిపిస్తున్నారు అని వారిద్దరూ విన్నవించుకున్నారు. అప్పుడు యూసుఫ్ ఇలా అన్నాడు : ఇక్కడ మీకు ఇవ్వబడే భోజనం మీ వద్దకు రాకముందే నేను మీకు వాటి భావార్థాన్ని వివరిస్తాను. ఇదంతా నా ప్రభువు నాకు నేర్పిన విద్యయే.(అసలు విషయం ఏమిటంటే) అల్లాహ్ను నమ్మనివారి, పరలోకాన్ని తిరస్కరించే వారి మతాన్ని నేను వదలిపెట్టాను. {ఖురాన్ లోని 12 వ సూరా యూసుఫ్ లోని 36,37 వ వాక్యం} (Social network id: rammohanreddy777@gmail), Tags: Muttaqeen Islamic Center, Telangana, Andhra Pradesh, Hyderabad, india., Quran, Islam, telugu Quran, (Quran - surah YUSUF-(joseph) 12: 36,37)., And there entered the prison with him two young men. One of them said, Indeed, I have seen myself [in a dream] pressing wine. The other said, Indeed, I have seen myself carrying upon my head [some] bread, from which the birds were eating. Inform us of its interpretation; indeed, we see you to be of those who do good. He said, You will not receive food that is provided to you except that I will inform you of its interpretation before it comes to you. That is from what my Lord has taught me. Indeed, I have left the religion of a people who do not believe in Allah , and they, in the Hereafter, are disbelievers.
Posted on: Sat, 20 Dec 2014 14:46:11 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015