అమావాస్య సోమవారం - - TopicsExpress



          

అమావాస్య సోమవారం - 08.07.2013 అమావాస్య సోమవారం ఒకటైతే ప్రదక్షిణ అమావాస్య అని శాస్త్రములు చెపుతున్నవి. ఈ రోజు ప్రొద్దున లేచి స్నానము చేసి అస్వత్త వృక్షము వేప చెట్టుతో కలసి వుండే వృక్షమునకు కనీసము ౧౦౮ అంటే వంద ఎనిమిది ప్రదక్షిణములు ఈ క్రింది శ్లోకమును చదువుతూ చేయవలెను. అంత కుదరకపోతే యాబైవోక్క ప్రదక్షినములో లేక యిరవైఎనిమిది ప్రదక్షినములైనను కనీసము చేయవలెను. సంకల్పం అమాసోమవార పున్యకాలే అశ్వత్థ ప్రదక్షిణం కరిష్యే శ్లోకం మూలతో బ్రంహ రూపాయ మధ్యతో విష్ణు రుపిణే, అగ్రతః శివరూపాయ వ్రుక్షరాజాయతే నమః ఈ విధముగా నమస్కరిస్తే మనకు కలిగేది కారణము లేకుండా కండ్లు అదురుట భుజములు చేతులు వణుకు చెడు స్వప్నములు మనస్సు నందు కలుగు వికారములు శత్రు బాధ తొలగుతుంది. అక్షిస్పందం భుజస్పందం దుస్వప్నం దుర్విచిన్తనం సత్రూణాం చ సముత్పన్నం అశ్వత్థ సమయస్వమే ఈ విధముగా ప్రదక్షిణములు చేయునప్పుడు లెక్క కొరకు ఫలములో యందు ద్రాక్షయో కలకండో ఖర్జూరమో ఒక్కొక్క ప్రదక్షినముకు ఒక్కొక్కటి చెప్పున చెట్టు మొదట్లో పెడుతూ కడపత వాటిని అక్కడ చిన్న పిల్లలకు లేక పొతే బీదలకు పంచ వలెను. దీనివల్ల పాపములు తొలగి ఏలినాటి సాని తీవ్రత తగ్గును AMAAVASYA SOMAVARAM – 08-07-2013 Monday conjoining with amavaasya is termed as amaavasya somavara or pradakshina amaavasya. On this day everyone has to have bath in the early morning and have to visit nearby aswatta combined with neem tree mostly available in temples and circumbuate 108 times minimum by reciting the following sloka. If 108 is not possible minimum 51 or 28 is a must. SANKAPAM AMAASOMAVARA PUNYA KAALE ASWATHA PRADHAKINAM KARISHYE MOOLATO BRAMHA RUPAAYA MADHYATO VISHNUROOPINE, AGRATHAHA SIVAROOPAAYA VRUKSHA RAAJAAYATE NAMAHA. By doing this we will get rid off eyes and shoulders shivering, bad dreams, bad thinking, get rid off of evil forces, and benfitting from seven and half Saturn bad forces. Hope you will do and get benefit
Posted on: Sat, 06 Jul 2013 09:13:50 +0000

Trending Topics




I saw a little clip on TV of this singer talking about this song,
Spolier . . . . . Conheça o homem que se tornará (Nina Dobrev)
Have You Been Searching for Property Sales Records Bloomington
Buy Cheap Boker Knife 112200 Escrima 4 Inch Folding Dagger
CHEAP! SIIG USB to Printer Adapter (JU-000051-S1) Sale
#Girls aaranenn njn munpu paranjittnd ! ! :) . Iny ningalk #Boyz

Recently Viewed Topics




© 2015