అయ్యా !!! స్వాముల్లారా , - TopicsExpress



          

అయ్యా !!! స్వాముల్లారా , అక్కల్లారా secularism అంటే అదేదో తమ సొత్తు , తామే తమ భుజాల మీద మోస్తునట్టు ఫీల్ అయ్యే ప్రతి ఒక్కరు ఇది చదవ ప్రార్దన secularism ఇండియా లో వుందంటే దానికి గల ఒకే ఒక్క కారణం హిందువులు , హిందూ జాతి నశించిన మరు క్షణం ఇక్కడ secularism అనీ ఊసు కించిత్తు కుడా వుండదు, రాముని కుమారులైన లవుడు కుశుడు పాలించిన నేల నేటి పాకిస్తాన్ మరియు బాలి , ఇండోనేషియా , ఆఫ్గనిస్తాన్ ఇప్పుడక్కడ secularism (hereafter i call it సర్వ ధర్మ సమ బవ) అనీ మాట లేదు. ముందుగా సర్వ ధర్మ సమ బవ అంటే రెండు మాటలు చెప్తాను . సర్వ ధర్మ సమ బవ అనగా దేవుడిని పూజించే విదానాలు అనేక రకాలు గా వుంటాయి ఏక దైవారాదన , బహుడైవారాదన , agnostic, pantheism etc ఇలా పలు రకాలుగా ఉంటుంది , సనాతన ధర్మం వీటన్నిటితో పాటు నాస్తికత్వాన్ని కుడా గౌరవించింది. దీన్నే క్లుప్తంగా సర్వ ధర్మ సమ బవ అని అంటాము. ఇప్పుడు నేను చెప్తున్నా సర్వ ధర్మ సమ బవ కి secularism కి భూమి ఆకాశం కి ఉన్నంత తేడా వుంది. అదేంటో రెండు మాటల్లో వివరిస్తాను secularism అనేది చర్చి యొక్క పెత్తనాన్ని , మతం ప్రకారం (bible, తోరా etc) ప్రకారం పాలించడాన్ని అరికట్టే యోచన నుంచి ఉద్బవిన్షిణ ఒక ఐడియా . సర్వ ధర్మ సమ బవ అనేది మన హిందువుల జీవ నాడి , మన dna లోనే అది వుంది. యవడో వెరే దేశంలో పుట్టిన అంగ్రేజీ దోరో , కార్ల్ మార్క్స్ ఊ మనకి చెప్పాల్సిన అవసరం లేదు , వాళ్ళు అర్హులు కుడా కాదు. బుద్దుడు పార్లమెంటరీ విదానానికి ఆద్యుడు , అప్పట్లోనీ సీటింగ్ విదానం , వోటింగ్ లాంటివి వుండేది , మనది మొనర్చి కాదు. రాజు ధర్మానికి (అంటే మతం కాదు ) వ్యతిరేకంగా పాలిస్తే అలాంటి రాజు ని పక్కన తోసి తిరిగి ధర్మానుసారం వేరే వారిని నియమించిన ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి మద మాస్చార్యాలతో కొవ్వు పట్టిన ధన నందుడిని చంపి చాణక్యుడు శూద్రుడు అయిన చంద్రగుప్తుడిని రాజు చెయ్యడం. ప్రస్తుత పరిస్థితులకి వస్తే , ఇస్లాం అనేది secularism కి పూర్తి వ్యతిరేకం , ఎప్పుడైతే ఇక్కడ ముస్లిమ్స్ మెజారిటీ అవ్టారో (అదేంటో దూరంలో లేదు ) ఇక్కడ ఇంక సర్వ ధర్మ సమ బవ అనేది వుండదు . హిందువులకి ఇంకో దేశం కుడా వుండదు , తిరుమల , కాశి , ఇలాంటివన్నీ చోట మక్కా మదీనా లుగా మారుతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. అందుకే అంబేద్కర్ ఇలాంటి విపరీతాన్ని ఊహించే పార్టిషన్ కి అంగీకరించాడు , దానితో పాటు ముస్లిం హిందూ జనాబా బదిలీ ప్రశాంతంగా జరగాలని సూచించాడు. కాని ఏ మాత్రం తెలివి లేని గాంధీ ముస్లిం హిందూ యూనిటీ సాధ్యం అని బ్రమ పద్డ్డాడు , అంబేద్కర్ మాటలు పట్టించుకోలేదు. హిందువులు ముస్లిం యూనిటీ అనేది అసంబవం. ఈ విషయమై అంబేద్కర్ రాసిన pakistan or partition of india లో కొన్ని paras quote చేస్తున్నాను The brotherhood of Islam is not the universal brotherhood of man. It is brotherhood of Muslims for Muslims only. There is a fraternity but its benefit is confined to those within that corporation. For those who are outside the corporation, there is nothing but contempt and enmity. (page 109, para 1) According to Muslim Canon Law the world is divided into two camps, Dar-ul-lslam (abode of Islam) and Dar-ul-Harb (abode of war). A country is Dar-ul-lslam when it is ruled by Muslims. A country is Dar-ul-Harb when Muslims only reside in it but are not rulers of it. That being the Canon Law of the Muslims, India cannot be the common motherland of the Hindus and the Musalmans. It can be the land of the Musalmans—but it cannot be the land of the Hindus and the Musalmans living as equals . Further, it can be the land of the Musalmans only when it is governed by the Muslims. The moment the land becomes subject to the authority of a non-Muslim power, it ceases to be the land of the Muslims. Instead of being Dar-ul-lslam it becomes Dar-ul-Harb. (page 97 4th para from below) సో మిత్రులారా భారతదేశం లో సర్వ ధర్మ సమ బవ అనేది బ్రతికుమ్డాలంటే తక్షణం ఇండియా ని హిందూ రాష్ట్రంగా ప్రకటించి, ఇస్లాం ని ban చెయ్యడమే మంచి మార్గం. ఈ మాటలు కటువుగా వుండచు కాని ఒక్క విషయం చెప్తాను వచ్చే పది సంవత్సరాలలో లండన్ లో కుడా secularism ని తొలగిస్తారు , అది తద్యం దానికి గల కారణాలను మరో ఆర్టికల్ లో వివరిస్తాను. మత ప్రాతిపదికన విడిపోయిన ముస్లిం లకి ఇప్పుడు ఇండియన్ సిటిజెన్షిప్ ఇవ్వడం హాస్యాస్పదం, వాళ్ళు ఇక్కడ జీవించాలి అంటే nationalism, సర్వ ధర్మ సమ బవ వ్యతిరేకమైన బారి మతాన్ని వదులుకోవాలి , అది తప్పేమీ కాదు, అదే న్యాయం. లేకుంటే భారతీయులు అందరు ఇంకో పార్టిషన్ / మరో direct actions కి రెడీ గా వున్నండి , అది అంతటితో ఆగాడు మొత్తం భారత దేశం islamize అయ్యే దాకా ఆగదు. చివరి మాట కొందరు యువత కమ్యూనిస్ట్ బావజాలంలో లో పడి వారి నిజ చరిత్ర మర్చిపోయారు. కమ్యూనిస్ట్ లంత దొంగలు దగాకోరులు , అభాద్దలు చెప్పే వారు ఇంకొకరు వున్దరంతేయ్ అతిశయోక్తి కాదు. అభద్దాన్ని నిజం చెయ్యడం , చరిత్రని వక్రీకరించడం వార్కి వెన్నతో పెట్టిన విద్య. కమ్మునిసం భారతీయులని ఎలా వెన్నుపోటు పోదిచిందో , అసలు భగత్ సింగ్ కమ్యూనిస్ట్ ఆ కాదా మరియు నేతాజీ సుభాస్ చంద్ర బోస్ కి కమ్మునిసం మీద అభిప్రాయం ఏమిటో ఇంకో ఆర్టికల్ లో వివరిస్తాను. అచ్చు తప్పులు ఉంటే క్షమించండి . చదివినందుకు thanks, ఇక సెలవు.
Posted on: Mon, 31 Mar 2014 15:09:34 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015