ఆంద్ర ప్రదేశ్ విడిపోతే - TopicsExpress



          

ఆంద్ర ప్రదేశ్ విడిపోతే దానికి ముక్యంగా 5 కారణాలు చెప్పుకోవచ్చు........... 1. Chandrababu Naidu: KCR ki ministry 1994 lone isthe saripoyedhi. Ivvaledu 2. రాజశేఖర్ రెడ్డి : తెలుగుదేశం అధికారంలో ఉండగా దానిని అడ్డుకోవటం కోసం ప్రత్యక తెలంగాణా కోసం MP లతో సంతకాలు చేయించి ఢిల్లీ కి పంపి తెలంగాణా ఉద్యమం మల్లి మొదలపెట్టి కెసిఆర్ కు తెలంగాణా ఉద్యమం అనే ఒక ఆయుధం ఇచ్చిన YSR తెలంగాణా రావటానికి మొదటి కారణం. 3. రోశయ్య: కెసిఆర్ దీక్ష చేసినప్పుడు దానిని అదుపుచెయ్యలేక చేతులు ఎత్తేసి తెలంగాణా అనుకూల నిర్ణయం వచ్చేటట్లు కేంద్రం తీసుకునే పరిస్తితులు కల్పించిన రోశయ్య తెలంగాణా రావటానికి రెండోవ కారణం.. 4. ఇప్పటి ఓటర్లు: జగన్ మోజులో పడి తెలంగాణాకు వ్యతిరేకంగా వ్యవహరించిన బాబును (ఉప ఎన్నికల్లో )ఓడించటం ద్వార సీమంద్ర ప్రజలు వారి వైపు మాట్లాడే ఏకైక వ్యక్తిని జార విడుచుకున్నారు పైగా తెలంగాణా రాకుండా అడ్డుకుంటడని భావించి ఏ జగన్ ను గెలిపించారో ఆ జగన్ హవ తగ్గించటానికి ఇప్పుడు తెలంగాణా ఇవ్వటమే కాక రాయల సీమను కూడా సగానికి చీలుస్తున్నారు, ఇది ముమ్మాటికి ఇప్పటి ప్రజలు చేసుకున్న స్వయంకృతఅపరాధం ఇప్పుడు మనం చేసిన పనికి మనం తరువాత తరరాలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. 5. Media/Industrialists : Seemandrulu tama asthulu kapadukovatani Telangana ane pamu ki paluposipenchatam. TELUGU prajala sankshem yevariki pattadu. Yekadiko tama party ki adikaram thappa.
Posted on: Sat, 27 Jul 2013 16:56:21 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015