ఈ గాలీ ఈ నేలా ఈ ఊరు - TopicsExpress



          

ఈ గాలీ ఈ నేలా ఈ ఊరు సెలయేరూ ననుగన్న నా వాళ్ళు నా కళ్ళ లోగిళ్ళు ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్ళకు కలిసాక ఉప్పొంగిన గుండెలకేక ఎగసేను నింగి దాక ఎగసేను నింగి దాక ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కలను ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళలు ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను ఈ గాలీ ఈ నేలా ఈ ఊరు సెలయేరూ ననుకన్న నా వాళ్ళు నా కళ్ళ లోగిళ్ళు
Posted on: Sun, 09 Nov 2014 16:37:29 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015