ఈ తూరుపూ ఆ పశ్చిమం - TopicsExpress



          

ఈ తూరుపూ ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళా పడమటి సంధ్యారాగాలేవో పారాణి పూసెనులే you AvakAy me ice cream this is the hot and sweet loves dreams united streets of hearts we have like indian namasthe ఆకశం లో తారా సుడిగాలికారని దీపం గుడిలేని దైవం కోసం ఒడి చేరుకున్నదిలే సాగరం లో కెరటం ఉప్పొంగిన నా హృదయం అలిసేది కాదనురాగం ఈ జన్మ సంగీతం గ్రహణాలు లేనీ ఆ తారలన్నీ గగనాన కలిసీ ఈ వేళలోనే కలిసింది ఈ బంధం కలిసింది ఈ బంధం ఈ తూరుపూ ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళా పడమటి సంధ్యారాగాలేవో పారాణి పూసెనులే ఛైత్ర కోయిలలెన్నో మైత్రి వేణువులూదే మనసైన మాటల కోసం మౌనాల ఆశలు పూసే ఏడేడు రంగుల దీపం ఆ నింగిలో హరితాపం అరుణాల రుధిరం తోనే ఋణమైనదీ ప్రియ బంధం ఏ దేశమైనా ఆకాశమొకటే ఏ జంటకైనా అనురాగమొకటే అపురూపమీ ప్రణయం అపురూపమీ ప్రణయం ఈ తూరుపూ ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళా పడమటి సంధ్యారాగాలేవో పారాణి పూసెనులే you AvakAy me ice cream this is the hot and sweet loves dreams united streets of hearts we have like indian namasthe https://m.youtube/watch?v=2drDN1VKSTQ
Posted on: Tue, 27 Jan 2015 14:31:25 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015