ఈరోజు 16th July 2014 ఆడిన మరో - TopicsExpress



          

ఈరోజు 16th July 2014 ఆడిన మరో చిన్న షటిల్ క్లిప్.. (For Archives purpose) వీడియో లింక్ ఇది: https://youtube/watch?v=VDHfeu4WXB0 ఒళ్లొంచి ఆడగలగడం అదృష్టంగా భావిస్తున్నాను.. ఎవరైనా ఇగోలు వదిలేసి ఆడడం మొదలెడితే శరీరాలు గాడిన పడతాయి అన్నది తెలియజెప్పడం కోసం నా భేషజాలు పక్కనపెట్టి దీన్ని అప్‌లోడ్ చేస్తున్నాను. ఎవరికెలా అర్థమైనా నాకు ఇబ్బందేం లేదు :) స్వీకరించిన వాళ్లకు స్వీకరించినంత! ఇకపోతే ఫిట్‌నెస్ అంటే నాకు ప్రాణం.. మనం ఫిట్‌గా ఉంటేనే మన ఆలోచనలు సక్రమంగా ఉంటాయి. ఈ ఒక్కటి ఎవరైనా ఒంటబట్టించుకుంటే చాలు.. నా పర్పస్ నెరవేరుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యాలకు ఉన్న సంబంధం గురించి గతంలో చాలాసార్లు రాశాను, గమనించే ఉంటారు. - నల్లమోతు శ్రీధర్
Posted on: Wed, 16 Jul 2014 14:44:47 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015