ఉద్యమ ముసుగులో తెలంగాణ - TopicsExpress



          

ఉద్యమ ముసుగులో తెలంగాణ ద్రోహులు.. (ఆంద్రజ్యోతి స్టింగ్ ఆపరేషన్) మరో దోపిడి...ఈ సారి దొరగారి కొడుకు హాస్తం... పక్కగా దొరికిన ఆధారాలు... నేడు ఎబియన్ ప్రసారం చేస్తున్న ఈ కధనం ప్రజలు చూడకుండా అబ్బాయి తెలంగాణ ప్రాంతంలో ఎబియన్ ప్రసారాలు కూడా నిలుపుతున్నడంట..... తెలంగాణ ప్రజల ఆకాంక్షని ఈ విధంగా దోపిడిలు,బెదిరింపులు,దౌర్జన్యాలతో వారి స్వార్ధం కోసం బలిపెడుతున్న ఉద్యమ ద్రోహుల చరిత్ర చూడండి...షేర్ చేయ్యండి.... facebook/photo.php?v=444886972273694
Posted on: Wed, 19 Jun 2013 07:20:00 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015