ఎం పనిచేసినా యే - TopicsExpress



          

ఎం పనిచేసినా యే వ్యాపారము చేసినా యె విషయంలోనైనా ఒక పద్దతి ప్రకారం...అలోచించుకొని... దానిని సరి అయిన రీతిలో.. ఎప్పుడు ఎలా అమలు చేయాలో...ఎలా నడిపించాలో...మనం తెలుసుకొనివుండాలి... మనం చేసే ఏ పని పట్లనైనా కావొచ్చు.. యే విషయంలోనైనా కావొచ్చు.. శ్రద్దవుండాలి... ఓ పద్దతి వుండాలి .. శ్రమతో కూడిన దైర్యం తెలివి తెగింపు... వుండాలి... అవి ఎలా అమలు చేస్తే...ముందు అడుగు వేయగలమో అలోచించాలి... SUCESSFUL FORMULA ******************************* 1. Interest 2. planning 3. Hard work అపుడే జీవితంలో దేనినైన సాధించగలం ఎమంటారు...
Posted on: Sat, 30 Aug 2014 08:21:34 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015