ఏ‌పి లో 14 ఎయిర్పోర్టు లు - TopicsExpress



          

ఏ‌పి లో 14 ఎయిర్పోర్టు లు కడడామంటే వాటికి అంత ట్రాఫిక్ వుందా , నాకు తేలియదే అని సాక్షాథ్హ్తు అదే పార్టీ కి చెందిన కేంద్ర విమానయాన మంత్రి గారు అన్నారత; కట్టుకుంటే కట్టుకోమనండి అవి రాస్త్ర ప్రభుత్వ వనరులతో కట్టుకుంటే మంచిదే అన్నారట. అంటే కేంద్రము పైసా డబ్బుయివ్వదన్న మాట ఈ ఎయిర్పోర్టు లకు :) పాపము మా ప్రధాన మంత్రి గారు, మా మోడి అంటే ఇంత వరకు స్పెషల్ స్టేటస్ తో పాటు పైసా విదల్చలేదు, ఇప్పుడు సాక్షాత్తు వారి పార్టీ కి చెందిన మంత్రి గారే మాకు ఇవ్వటానికి కుదరదేమో, వారే కట్టుకుంటారు అంటుంటిరి :) ప్లాన్ వేరు, దాన్ని execute వేయతము వేరు; నేను ఎప్పుడో చెప్పా; 13 జిల్లాలో 14 ఎయిర్పోర్టు అనేవి కాగితము మీద మాటలే; 3 కట్టిన గొప్పే అనుకోవాలి :)
Posted on: Thu, 11 Sep 2014 13:22:21 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015