ఏక్ దో తీన్ సఖి ప్రియా - TopicsExpress



          

ఏక్ దో తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యార్ కియా... చిత్రం : రుద్రనేత్ర (1989) సంగీతం : ఇళయరాజా సాహిత్యం : వేటూరి గానం : బాలు, చిత్ర ఏక్ దో తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యార్ కియా మేరి మన్ కా చోర్ మహాశయా నీకే మైభీ జాన్ దియా అరె జానేదో యార్ ఏ దునియాకో తెగ ప్రేమించేసేయ్ ఇక హిందీలో ఏక్ దో తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యార్ కియా మేరి మన్ కా చోర్ మహాశయా నీకే మైభీ జాన్ దియా చాటు తెరచాటు వయసంటూ తగిలాకే యదంటూ నీలో కలిగాకే నైటు తొలినైటు మనసంటూ కలిశాకే పైటే గురిచూసి విసిరాకే పెదాలలో నీ నవ్వు పదే పదే నాకివ్వు పెదాలలో నీ నవ్వు పదే పదే నాకివ్వు తాజాగా రోజాలా మరీ మరీ మరిగిన వలపుల ఏక్ దో తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యార్ కియా మేరి మన్ కా చోర్ మహాశయా నీకే మైభీ జాన్ దియా అరె జానేదో యార్ ఏ దునియాకో తెగ ప్రేమించేసేయ్ ఇక హిందీలో చాటు ఒడిదాటు వలపుల్లో మునిగాకే కరెంటు నీలో రగిలాకే ఫైటే మన రూటు జత ఉంటూ నడిచాకే చాటే అలవాటై ముదిరాకే వరించుకో వయ్యారం స్మరించుకో నా రూపం వరించుకో వయ్యారం స్మరించుకో నా రూపం హాపీగా హాబీగా సరాసరి పద మరి చెలి చెలి ఏక్ దో తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యార్ కియా మేరి మన్ కా చోర్ మహాశయా నీకే మై భీ జాన్ దియా అరె గోలీ మార్ దో ఏ దునియాకో తెగ ప్రేమించేసేయ్ ఇక హిందీలో హా హా ఏక్ దో తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యార్ కియా మేరి మన్ కా చోర్ మహాశయా నీకే మై భీ జాన్ దియా youtube/watch?v=DLxJuOPja_s
Posted on: Fri, 21 Nov 2014 09:09:39 +0000

Trending Topics



Craft and Vendor Bazaar for your shopping pleasure! NEW
happy for where i am in the end:)despite differnt issues in me
MESMERIZING CEBU (ALL IN) PACKAGE with ROUND TRIP AIRFARE ₱
Receptionist - Arabic nationality - Emdad Gulf Catering Logistic
Um pouco de min... Gudinho
Outlaw Pro Clutch Perch Black Quick Easy Adjust Lever CR80 CR85
Buy Evga 843368019983 Geforce Gtx680 Gdrr5 Read more :

Recently Viewed Topics




© 2015