ఒక అమ్మాయి తన పుట్టిన - TopicsExpress



          

ఒక అమ్మాయి తన పుట్టిన రోజుకి కొత్త బట్టలు తీసుకుందామని తన తండ్రి దగ్గరికి వచ్చి డబ్బులు అడుగుతుంది… . Girl: డాడీ నా పుట్టిన రోజుకి కొత్త బట్టలు తీసుకుంటా డబ్బులు ఇస్తావా ? Daddy : ఇద్దరం కలిసి mall కి వెలదాం అక్కడ కొనిస్తా సరేనా హని Girl: వద్దు డాడీ నేనెమన్నా చిన్న పిల్లనా కాదుగా , నువ్వు వస్తే కొత్త రకం బట్టలు కొనలేను.. అదే friends తో వెలితే latest బట్టలు చూసుకోని నచ్చిన బట్టలు కొనుక్కుంటాను..!! Daddy: సరే హని జాగ్రత్తగా వెల్లిరా… ! ఆ అమ్మాయి mall కి friends తో వెల్లింది... mall లొ వున్నప్పుడు ఆ అమ్మాయి ఫోన్ రింగ్ అయ్యింది Girl: హలో డాడీ చెప్పు .. Unknown : madam ఇది మీ డాడీ number ha .. I am sorry అండి మీ డాడీకి ఒక చోట కారు accident అయితే hospital ల్లో join చేసాము.. Girl: (with shock) oh my god !! ఇప్బుడెలా వుంది .. Unknow: sorry madam hospital కి తీసుకొస్తుంటే మద్యలోనే ప్రానం పోయింది..!! Girl: ( ఏడుస్తూ ) నొ అలా జరగడానికి వీల్లేదు అది మా డాడీ కాదు అని ఆ అమ్మాయి ఏడుస్తుంటే వాల్ల friends కూడా ఏడుస్తున్నారు Speed గా అందరూ hospitalకి చేరుకున్నారు ఆ అమ్మాయి తన డాడీ బోడీని చూసి గుక్క పెట్టి ఏడుస్తుంది అలా ఏడ్చుకుంటు తన బందువులకు విషయాన్ని చెప్పాలని తన ఫోన్ బయటకి తీసింది అప్పటికే తన ఫోన్ లో వాయిస్ మెయిల్ వుంది అది ఎవరిదా అని Open చేస్తే అది తన డాడీ నుంచి వచ్చిన last voice mail తను ఆ మెయిల్ open చేసింది అందులో Voice mail : hey హని డబ్బులు అడిగావు కాని money తీసుకోకుండా పరుసు మరిచిపోయి వెల్లావు ఏంటీ money లేకుండా షోపింగ్ ఏలా చేస్తావు మీరు ఆ మాల్ లోనె వుండండి నేను పరుసు తీసుకొస్తున్నా ఫాస్ట్ గా హని నువ్వెంత ఎదిగినా నాకు నువ్వు చిన్న పిల్లవే .. మా అమ్మ రూపానివి నువ్వు ... నువ్వు అడిగింది ఏప్పుడూ కాదనలేదు.. I love you హని బంగారం ఇంకా ఇంకా ఏడవటం మొదలు పెట్టింది అది చూస్తున్న పక్కన వాల్లకి కూడా కన్నీల్లు ఆగలేదు ఆ అమ్మాయిని చూసి , Girl: I am sorry డాడీ నన్ను క్షమించు .. నువ్వు ఏది చేసినా నా మంచికే చేస్తున్నావు అని నాకు తెలుసు కానీ నేనె పిచ్చి దాన్ని నిన్ను అర్దం చేసుకోలేక పోయాను I love you డాడీ ఇంకెప్పుడూ ఇలా చేయను Please డాడీ.. Doctors వచ్చి తన డాడీ body ని post mortem కి తీసుకెల్లిపోయారు ఆ అమ్మాయిని ఒంటరిగావదిలేసి మాత్రం తన డాడీ పంపిన వాయిస్ మెయిల్ మల్లి మల్లి వింటూ ఏడుస్తూ కూర్చుంది అన్ని విషయాల్లో second chance వుంటుందేమొ గాని Life విషయంలొ mysticకి reactionఅప్పటికె జరిగి పోయుంటుంది.... మన తల్లిథండ్రులకి మనమెప్పుడూ చిన్న పిల్లలమే .. మనల్ని కూతురు కొడుకు అంటు జీవితాంతం అలానే చూస్తారు కాని మనం పెద్దైన కొడుకు ( కూతురు) చిన్నగా వున్న కొడుకు ( కూతురు ) అంటు ఎప్పటికీ అనరు.. మన తల్లిథండ్రులు మనల్ని పిలిచేది కూతురు కొడుకు అని మాత్రమే పిలుస్తారు…respect ur parents and der words..
Posted on: Fri, 26 Dec 2014 09:18:48 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015