ఒక్క అనంతపూర్ జిల్లా - TopicsExpress



          

ఒక్క అనంతపూర్ జిల్లా లోనే 75 మంది రైతుల ఆత్మహత్యలు అయినా పట్టించుకోని బాబు అండ్ కో (ఈనాడు, జ్యోతి, TV9) ఎంతసేపు తెలంగాణా లో ఆత్మహత్యలు అని చెప్పడం, బాబును మోయడమేనా? ఒక వైపు రైతుల ఆత్మహత్యలు చేసుకొంటుంటే , 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఏమో మా కులస్థుల భూముల రెట్లు ఎలా పెంచాలి, నేను నా బినామీలు కొన్న 20 వేల ఎకరాల కు ఎంత లాభం వస్తుంది, వచ్చిన డబ్బు దాచుకోవడానికి ఏ దేశాలు బాగుంటాయి అని ప్రత్యెక విమానం లో పరిశీలన లో బిజీ ‘రియల్’ వ్యాపారం కోసమే భూసేకరణ -చందీగద్ రాజధాని అధికారి , మాజీ IAS దేవసహాయం చందీగద్ లో 3 రాష్ట్రాల రాజధానులు కలిపి 11 వేల ఎకరాల్లోనే [Spectre of hunger looms over Anantapur district Unofficial reports show that at least 75 farmers committed suicide this year With this total number of suicides has gone up to 887 since 1998 Groundnut raised in 17 lakh acres dried up because of abnormally low rainfall Tearful tales of farmers have not so far made any impact on the powers-that-be thehansindia/posts/index/2014-12-08/Spectre-of-hunger-looms-over-Anantapur-district-119927%5D] epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=1598103
Posted on: Mon, 08 Dec 2014 06:07:21 +0000

Trending Topics




© 2015