ఓ మనిషీ ఒక్కసారి నిన్ను - TopicsExpress



          

ఓ మనిషీ ఒక్కసారి నిన్ను నీవు తెలుసుకో నీ మనుసును ఒక్క క్షణం కదిపి నిజం తెలుసుకో ఇతరులతో నీవు గడిపే ఒకటో రెండు గంటలు నీకు నీవుగా బ్రతికే ఇరువది నాలుగు గంటలు పశువైతే నీకు నువ్వే కడుపునింప జూసుకో మనిషివైతే ఇతరుల ఆకలి బాదలు తెలుసుకో (Translated from my fathers poetry)
Posted on: Sun, 07 Sep 2014 16:45:08 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015