ఓ మిత్రుడు అడిగేడు: - TopicsExpress



          

ఓ మిత్రుడు అడిగేడు: ఉద్యోగం మారేవా, అని. లేదు, ఎందుకొచ్చింది నీకా సందేహం, అన్నాను. ఏం లేదు, ఫేస్ బుక్ లో చేరేవా అని డౌట్ వచ్చి, అన్నాడు. అదీ మా చోడవరం స్థాయి వెటకారం. Express TV వాళ్లకి కూడా వెటకారం ఎక్కువే ఉన్నట్టుంది. చర్చలో పాల్గొంటారా, అనడిగారు ఇప్పటిదాకా ఎపుడూ టీవీ చర్చల్లో పాల్గోలేదు నేను. టాపిక్ ఏంటి, అనడిగేను ఫేస్ బుక్ -- ప్రభావాలు, అన్నారు. 10 కోట్ల మంది ప్రజల్లో నాలాగ addict కాకుండా ఒక్కరినైనా అడ్డుకోగలననే ఉద్దేశంతో వెళ్తున్నాను. (ఈ పోస్టు పెట్టేసి :P )
Posted on: Sat, 05 Jul 2014 13:53:28 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015