కంప్యూటర్ లు మోబైల్లు కనిపెట్టింది మగవాడు, కార్ లు విమానాలు కనిపెట్టింది మగవాడు, మనం వాడే ప్రతిది కనిపెట్టింది మగవాడు అని ఫీల్ అయ్యే వాళ్ళందరికీ నేను చెప్పేది ఒక్కటే .. తమ్ముడు మన అందరిని కని కళ్ళలో పెట్టుకుని చూసుకునే అమ్మది ఏ జాతి.. ఆడ జాతే కదా.. ఇలా Gender Descrimination చూపించడం అంటే మాటలతో మానభంగం చేయడమే..
Posted on: Fri, 28 Jun 2013 02:13:02 +0000
Trending Topics
Recently Viewed Topics
© 2015