కనులలొ నిలిచావు. - TopicsExpress



          

కనులలొ నిలిచావు. . శ్వాసలొ కలిసావు.. చిరునవ్వులా మెరిసావు.. ఇంతకీ ఎవరు నువ్వు..? నీ చిలిపి నవ్వుతొ తెలియని బంధం, 'ఈ జన్మదేనా ..?', అన్న చిన్న అనుమానం.. . చందమామల కనిపిస్తావు, మనసులొ వెన్నెలను కురిపిస్తావు.. కొలనులొ కలువలా.. . పిల్లగాలికి విచ్చుకున్న పువ్వులా .. నా చూపు చేరావు .. కాలం ఇక్కడే నిలిచిపొతె...! ... ఆంతకుమించిన స్వర్గమేది ...? Urs sreevishnu
Posted on: Thu, 25 Jul 2013 14:42:57 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015