కాంగ్రెస్ పార్టీ ని - TopicsExpress



          

కాంగ్రెస్ పార్టీ ని నమ్మడం కన్న తాచు పాము ని పెంచుకోవడం ఉత్తమం ,ఒక సారి కాకపోయినా ఒక సారి అయినా తాచు పాము కనికరిస్తుంది ,కాని కాంగ్రెస్ మాత్రం కసిదీరా కాటేస్తుంది ,అసలే ఈ మధ్య అది ఇటలీ పిజ్జా తిని బలిసి పోయింది ,ఇక దానిని ఆపతరము ఎవరి వల్లా కాదు ,కష్ట పడి అధికారం లోకి తీసుక వచ్చి ,ప్రజల కోసం వెళ్తూ మరణించిన తన ముఖ్యమంత్రి కుటుంబాన్ని కసిదీరా కాటేసేంది ,ఇక మిగతా వాళ్ళు ఒక లెక్కా దానికి చెప్పండి , రాష్ట్ర విభజన ని భావోద్వేగాల సమస్యగా మార్చ వచ్చు అని ,దానితో వోట్లు దండ వచ్చు అని మన దేశ రాజకీయ నాయకులే నిరూపించ గలరు అనుకుంటా ఈ భూమండలం మీద , పరిపాలనా సౌలభ్యం కోసమో ,ఇంకొక దానికోసమో విభజించినా అది ఒక అందం ,కాని వోట్లు తమ పరిపాలన మీద కాకుండా ,ప్రజలని తమలో తము కొట్టుకునే టట్లు చేసి తీరిగ్గా వోట్ల చలిమంట కాసుకోవడం ఒక్క మన రాజకీయ నాయకులకే చెల్లింది ,అందుకే ననుకుంటా విన్ స్టన్ చర్చిల్ చెప్పినట్లు భారతీయులు స్వాతంత్రానికి అర్హులు కారేమో ,బ్రిటన్ పార్లమెంట్ లో ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ బిల్ ప్రవేశ పెట్టినప్పుడు విన్ స్టన్ చర్చిల్ ప్రసంగ పాఠం లో కొంత భాగం మీకోసం "Power will go to the hands of rascals, rogues, freebooters; all Indian leaders will be of low caliber & men of straw. They will have sweet tongues & silly hearts. They will fight amongst themselves for power & India will be lost in political squabbles. A day would come when even air & water would be taxed in India" ,ఇప్పుడు చెప్పండి మనోళ్ళు త్వరలో పీల్చే గాలి మీద కూడా టాక్స్ వెయ్యరని ,అతను చెప్పినవన్నీ అక్షరాల నిజం చేసారు ,ఇక చివరిదే మిగిలింది ,ఆ కార్యం కూడా త్వరలో తీరుస్తారు మన దొరలు
Posted on: Mon, 12 Aug 2013 04:47:30 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015