కొందరు సమైక్యవాదుల - TopicsExpress



          

కొందరు సమైక్యవాదుల పోరాటం లో అసలు నిజాయితి ఉందా ? అందరం కలిసి ఉందాం అంటున్నారా ? లేక hyderabad తెలంగాణా వాళ్లకి ఇవ్వడం ఇష్టం లేదు సో అందుకే కలిసి ఉందాం అంటున్నారా ? మీ పోరాటం బాధ తో కూడి ఉందా ? లేక భయం తో(ఆస్తులు పోతాయి అని ) కూడి ఉందా ? క్లారిటీ రావట్లేదు ... శివ చరణ్
Posted on: Tue, 20 Aug 2013 17:57:44 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015