టాప్ 100 తెలుగు వీడియోలు Must - TopicsExpress



          

టాప్ 100 తెలుగు వీడియోలు Must Watch & Share ప్రతీ పిసి యూజర్‌కీ ఉపయోగపడే అద్భుతమైన 100 తెలుగు హై క్వాలిటీ వీడియోలు ఇవి. తెలుగు వారందరికీ పనికొచ్చే ఈ కలెక్షన్‌ని మీ friendsకీ షేర్ చెయ్యగలరు. 1. మొబైల్ నుండే ఫ్రీగా SMSలు ఇలా పంపండి.. bit.ly/srifreesms 2. విండోస్ 8 ఆరు సెకండ్లలోనే వస్తుంది ఇలా.. bit.ly/sriwinboot8 3. ఇన్‌స్టాల్ అయిన అప్లికేషన్లు ఇతరులు రన్ చేయొద్దా? bit.ly/sriapps 4. Facebook Profile Vists స్కామ్ ఇంత ప్రమాదకరం bit.ly/sriprofilevisits 5. అన్ని భారతీయ బ్యాంకుల సమాచారం మీ చేతుల్లోనే ఇలా bit.ly/sribanks 6. Gmail అటాచ్‌మెంట్లలోనూ మీకు కావలసింది వెదకొచ్చు bit.ly/srisearch 7. సైబర్ నేరాల గురించి ఎలా కంప్లయింట్ చేయాలి? bit.ly/sricyber 8. సినిమా లేదా షార్ట్ ఫిల్మ్ తీయాలా ఇది చూడండి bit.ly/sriscreenplay 9. ఫొటోషాప్‌లో ఇమేజ్ సైజ్ చాలా ముఖ్యం ఇలా.. bit.ly/photoshopclass1 10. విండోస్ 8 అడ్వాన్స్‌డ్ సెట్టింగ్స్ ఇవి.. bit.ly/sriwin8class5 11. పెన్‌డ్రైవ్ వైరస్‌ల వల్ల సమస్యలా? ఇది చాలా బెస్ట్ bit.ly/srivirusfree 12. తెలుగు అనూ ఫాంట్లు విండోస్ 7, 8లలో ఇలా వాడొచ్చు bit.ly/srianu7 13. విండోస్ 8లో Ribbon Interface ఎంత బాగుందో bit.ly/sriwin8class4 14. ఫొటోషాప్ ఇకపై XPలో పనిచేయదు.. ఎందుకంటే.. bit.ly/sriadobe 15. రిమూవబుల్ డ్రైవ్‌లను మళ్లీ మళ్లీ ఎందకు గుచ్చాలి? bit.ly/sriusbfact 16. Google Drive, SkyDrive నుండే నేరుగా అటాచ్‌మెంట్లు bit.ly/sritips1 17. విండోస్ 8లో మోడ్రన్ అప్లికేషన్లు ఎలా పనిచేస్తాయి? bit.ly/sriwin8class3 18. ప్రోగ్రాములు సెట్టింగులు విండోస్ 8లో ఎక్కడ? bit.ly/sriwin8class2 19. విండోస్ 8లో కొత్తగా వచ్చిన మార్పులేమిటి? bit.ly/sriwin8class1 20. డేటాబేస్ అంటే ఏమిటి? డేటా ఎలా సేవ్ అవుతుంది? bit.ly/sridatabase 21. Task Managerలో అదనపు ఆప్షన్లు వాడడం ఇలా.. bit.ly/sriwin8task 22. అనూ ఒరిజినల్ ఫాంట్లు చూడకపోతే ఇక్కడ చూడండి bit.ly/srianuoriginal 23. జాబ్ కోసం రంగురంగుల రెజ్యూమ్‌లు చేయడం ఇలా bit.ly/sriresume 24. విండోస్ Safe Modeలో ఏం జరుగుతుంది? bit.ly/srimode 25. Airtel, Aircelలలో 3G ఏది స్పీడ్‌గా ఉంది? bit.ly/sriera3G 26. టాబ్లెట్ కొనబోతున్నారా? ఇది ప్రయత్నించండి bit.ly/srisamsung 27. ఫోన్ సైలెంట్ మోడ్ వేరేచోటి నుండి ఇలా ఆన్ చేయండి bit.ly/srisilent 28. విండోస్ 8లో కొత్త డ్యూయల్ బూటింగ్ చూశారా? bit.ly/sriboot 29. లాప్‌టాప్‌లో చిన్న హార్డ్ డిస్క్ ఇలాగుంటుంది.. bit.ly/srilaphdd 30. నిద్ర సరిపోవట్లేదా? ఇది చాలా యూజ్‌ఫుల్.. bit.ly/srisleep 31. లాప్‌టాప్ keypadని దుమ్ము నుండి ఇలా కాపాడండి bit.ly/srilap 32. ఫొటోల్లో అవసరం లేని భాగాలు ఇలా తొలగించొచ్చు bit.ly/sriphocs6 33. విండోస్ 8 రిలీజ్ ప్రివ్యూని ఇన్‌స్టాల్ చేయడం తెలీదా? bit.ly/sriwin8 34. నెట్ లేకుండా Windows అప్‌డేట్ చేయడం ఇలా bit.ly/sriupdatewin 35. మీ మాటలే పాటలుగా మార్చుకోవాలా? bit.ly/srisongvoice 36. మీ మొహంతో ఫోన్‌ని unlock చేయొచ్చు తెలుసా? bit.ly/srifaceunlock 37. Samsung Galaxy Note అప్‌డేట్ ఇలా.. bit.ly/srinoteupdate 38. లాప్‌టాప్‌తో వచ్చే Free OSని పోగొట్టుకుంటారా? bit.ly/srifreeos 39. ఫేస్‌బుక్ application invitationలు విసిగిస్తున్నాయా? bit.ly/fbsri 40. వెబ్‌సైట్లు ఎలా వేగంగా లోడ్ అవుతాయి? bit.ly/srisites 41. చీటికీ మాటికీ Facebook ఇ-మెయిల్స్ వస్తున్నాయా? bit.ly/srifbalerts 42. iPhone 4Sలో బ్యాటరీ ఎక్కువ రావాలంటే.. bit.ly/sriapplebattery 43. ఆన్‌లైన్‌లో బిల్లులు కట్టడం సేఫేనా? bit.ly/onlinepayments 44. ఆడియో సిడిలు నేరుగా ఎందుకు కాపీ అవ్వవు? bit.ly/sricdcopy 45. మీ కంప్యూటర్ గురించి A to Z సమస్త సమాచారం ఇలా bit.ly/sripcdetails 46. 50 GB ఉచిత స్టోరేజ్ స్పేస్ ఇలా పొందండి bit.ly/50GBStorage 47. ఆన్‌లైన్‌లో కరెంట్ బిల్లులు ఎలా చెల్లించాలి? bit.ly/paypowerbill 48. ఒక కంప్యూటర్లో ఇన్‌స్టాల్ అయినవి వేరోచోటికి ఇలా bit.ly/moveapps 49. మీ పిసి వేగంగా పనిచేసేలా ఇలా ఏర్పాటు చేయండి bit.ly/srifinetune 50. భవిష్యత్‌లో ఫోన్లు ఎలాంటివి రాబోతున్నాయి? bit.ly/sriphones 51. ప్రింటింగ్ జరగకుండా ప్రింటర్లు ఎందుకు ఫెయిలవుతాయి? bit.ly/sriprinter 52. ఒకేసారి 40+ ఏంటీవైరస్‌లతో ఇలా స్కాన్ చేయండి bit.ly/sriantivirus 53. కంప్యూటర్ ఓవర్‌హీట్ అయి కాలిపోకుండా ఇలా.. bit.ly/sricpu 54. మీరు కొన్న ప్రోడక్టులకు manuals పోయాయా? bit.ly/sriguide 55. ఏపిల్ Mac కంప్యూటర్లు ఎలా ఉంటాయో చూస్తారా? bit.ly/sridharapple 56. మీ పిసి తక్కువ పవర్ వాడుకునేలా ఇలా చేయండి bit.ly/sripower 57. విండోస్‌లోని అన్ని సదుపాయాలూ ఒకేచోట లభ్యం bit.ly/sriwinopt 58. విండోస్ 7, 8లలో C, C++ ప్రోగ్రాములు ఇలా రాయండి bit.ly/sriCLang 59. మీ కంప్యూటర్లో బ్లూ స్క్రీన్ వస్తోందా? కారణాలివి.. bit.ly/sriblue 60. Facebook, Twitterలో అడ్వాన్స్‌డ్‌గా మెసేజ్‌లు పెట్టడం bit.ly/sriFBupdates 61. ముఖ్యమైన ఫైళ్లు, ఫోల్డర్లని ఇలా జాగ్రత్త చేసుకోండి bit.ly/srisafe 62. ఇక మీ కంప్యూటర్ స్పీడే స్పీడ్ ఇలా చేస్తే bit.ly/srispeedup 63. డబుల్ లేయర్ డివిడిల కెపాసిటీ తక్కువెందుకు? bit.ly/dvdfact 64. దిస్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ bit.ly/sridharsecret 65. మీ ఫైళ్లు కరప్ట్ అవుతున్నాయా? రీజన్స్ ఇవి.. bit.ly/sricera 66. మీ హార్డ్‌డిస్క్ ఎప్పుడైనా డెడ్ అయిపోవచ్చు.. bit.ly/sridatasafe 67. వచ్చే తరం మొబైల్ Galaxy Note చూడండి.. bit.ly/srinotereview 68. ఏపిల్ iPhone 4S ఎలాగుంటుందో నేరుగా చూస్తారా? bit.ly/sri4siphone 69. HPనుండి 5 వేలలో చవకైన నాణ్యమైన టాబ్లెట్ bit.ly/srihptouch 70. ఫొటోషాప్‌లో text effects సృష్టించడం ఇలా.. bit.ly/sriphototext 71. మీరు మొబైల్‌లో ఏం చేస్తుందీ తెలుస్తుందా? bit.ly/srimobilesafe 72. టైపింగ్ జెట్ స్పీడ్‌తో చేసేయండి ఇక.. bit.ly/srijetspeed 73. Mac ఆపరేటింగ్ సిస్టమ్‌లో తెలుగు కావాలా? bit.ly/srimactelugu 74. ఇప్పటివరకూ విండోస్ ఇన్‌స్టలేషన్ తెలీదా? ఇలా.. bit.ly/sriwinsetup 75. మీ Facebook అప్‌డేట్లు SMS ద్వారా పొందాలా? bit.ly/fbsmssri 76. ఫేస్‌బుక్‌లో టైమ్‌లైన్ ప్రొఫైల్ సెట్ చేసుకోవడం ఇలా.. bit.ly/srifbtimeline 77. మీరు వాడుతున్న మందులు కరెక్టేనా? bit.ly/srimedicine 78. ఫోన్ పోయిందా? ఇలా వెదికి పట్టుకోండి.. bit.ly/sristolenphone 79. రూటర్ ద్వారా మీ నెట్‌ని ఫోన్‌కీ, పిసికి షేరింగ్ ఇలా.. bit.ly/srirouter 80. కొత్త డిజిటల్ కెమెరా కొనబోతున్నారా? ఇది చూడాల్సిందే bit.ly/sricamera 81. మీ స్వంతంగా వెబ్‌సైట్ సృష్టించుకోవాలంటే ఇలా చేయండి bit.ly/sriwebsite 82. కంప్యూటర్‌ని స్పీడ్ చేసే కొన్ని టిప్స్ ఇవి.. bit.ly/srispeedup1 83. వైరస్‌ల కన్నా రూట్‌కిట్‌లు చాలా ప్రమాదకరం తెలుసా? bit.ly/srirootkit 84. విండోస్‌కి ప్రతీసారీ పాస్‌వర్డ్ టైప్ చేసే పనిలేకుండా bit.ly/sriautologon 85. పొరబాటున డిలీట్ అయిన మేటర్ వెనక్కి వచ్చేలా bit.ly/sritextrecover 86. C లాంగ్వేజ్ ఎందుకు వాడతారు? ఏం సాధిస్తారు? bit.ly/sriwhyc 87. మీ pen drive ఎంత స్పీడ్‌దో టెస్ట్ చేసుకుంటారా? bit.ly/sritestpen 88. పాటలు కూడా వినగలిగే బ్లూటూత్ హెడ్‌సెట్ ఇలా bit.ly/sribluetooth 89. పిసి లోపల దుమ్ము ఇలా జాగ్రత్తగా దులపాలి bit.ly/sripcclean 90. కంప్యూటర్లోని BIOS సెట్టింగులు ఎంత యూజ్‌ఫుల్లో.. bit.ly/sribios 91. వద్దనుకున్న వెబ్‌సైట్లని బ్లాక్ చేయడం ఇలా.. bit.ly/sriwebblock 92. ఫొటోషాప్ వాడుతున్నారా? ఇవి మీకు తెలుసా? bit.ly/sriphototips 93. మీ పెన్‌డ్రైవ్‌తో పిసిని స్పీడ్ చేయొచ్చని గ్రహించండి.. bit.ly/sripenspeed 94. విండోస్‌లో ఫైల్ పేర్లు బ్లూ కలర్‌లో ఎందుకు కన్పిస్తాయి bit.ly/sribluecolor 95. మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ని ఇలా రక్షించుకోండి bit.ly/fbsafeguard 96. మీ సెల్‌ఫోన్‌లోనూ తెలుగు టైప్ చేయొచ్చు ఇలా.. bit.ly/sricelltelugu 97. ఇలా చేస్తే ఇక మీకు వైరస్‌ల బాధే ఉండదు bit.ly/srigoodbyevirus 98. Gmail ఐడిలు హ్యాక్ అవకుండా ఇలా జాగ్రత్త పడండి.. bit.ly/gmailcare 99. Wordలో Format Painter వల్ల ఎంత ఉపయోగమో.. bit.ly/sriwordtips
Posted on: Thu, 03 Oct 2013 04:20:50 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015