న‌మ‌స్తే తెలంగాణ - TopicsExpress



          

న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక‌ను తిట్టినా.. న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక‌ను మెచ్చుకున్నా ఆ ప‌త్రిక‌లో వార్త‌లు వ‌స్తున్నాయి... ఇదే ఈనాడులోనో, జ్యోతిలోనో వార్త‌లు వ‌స్తాయా? జ‌ర్న‌లిజం అంటే ఇదే... త‌న ప‌త్రిక‌ను ద‌హ‌నం చేసిన వార్త‌ల‌ను ఎదుటి ప‌త్రిక‌లో రాకుండా చూసే రోజుల్లో.. త‌న ప‌త్రిక‌లోనే ఆ వార్త‌ను వేసుకోవ‌డం చాలా మంచి విష‌యం... నిష్పాక్షిక జ‌ర్న‌లిజం అంటే ఇదే...
Posted on: Mon, 13 Oct 2014 05:04:50 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015